Nagarjuna: ఏంటి పెళ్లి పెళ్లీడు కొచ్చిన కొడుకులు ఉండగా కూడా నాగార్జునతో ఆ హీరోయిన్ ఫ్రెండ్ డేటిం చేయాలి అనుకుంటుందా.. ఇదెక్కడి విడ్డూరం అని అనుకుంటారు ఈ వార్త చూసిన చాలామంది జనాలు. మరి ఇంతకీ 60 ఏళ్లు దాటిన నాగార్జునతో డేటిం చేయాలి అని అంతగా ఆరాటపడుతున్న హీరోయిన్ స్నేహితురాలు ఎవరు? ఇంతకీ నాగార్జునతో అలా చేయాలి అనే కోరిక ఈమెకు ఎందుకు కలిగింది అనేది ఇప్పుడు చూద్దాం..టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఇప్పటికి కూడా చెదిరిపోని అందం తో అలాగే తన ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.
Is the star heroine friend who wants to do Relation with Nagarjuna
మరీ ముఖ్యంగా కొడుకుల కు సమానంగా వారికి అందంలో పోటీ ఇస్తున్న నాగార్జున ని చూస్తే ఎవరైనా సరే అఖిల్ నాగచైతన్యలకు పెద్దన్నలా ఉన్నారు అంటారు కానీ తండ్రి అని చెబితే తెలియని వాళ్ళైతే అస్సలు నమ్మరు.అయితే లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా నాగార్జునకి టాలీవుడ్ లో గుర్తింపు ఉంది. అయితే ఈ హీరోకి పెళ్లిడుకి వచ్చిన కొడుకులు ఉన్నా కూడా ఓ హీరోయిన్ స్నేహితురాలు మాత్రం డేటింగ్ చేయాలని తెగ ఆతృత పడుతుందట.(Nagarjuna)
Also Read: Sr. NTR: సీనియర్ ఎన్టీఆర్ రాత్రిపూట చీర కట్టుకొని ఆ పని చేసేవారా..?
ఇక అసలు విషయంలోకి వెళ్తే..నాగార్జునతో డేటింగ్ చేయాలని చూస్తున్న ఆ హీరోయిన్ స్నేహితురాలు ఎవరో కాదు కుష్బూ స్నేహితురాలే.. కుష్బూ రీసెంట్గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున గురించి మాట్లాడుతూ..నాగార్జున కి ఇంత వయసు వచ్చినా కూడా అందరికీ మన్మధుడే. ఇప్పటికి కూడా ఈయనతో డేటింగ్ చేయాలని ఎంతోమంది చూస్తూ ఉంటారు.అంతేకాదు రీసెంట్ గా నా స్నేహితురాలు ఓ అమ్మాయి నాకు నాగార్జున ఫోటో పంపించి.. ఓ మై గాడ్ ఈయన ఎంత అందంగా ఉన్నాడు..
నాకు ఈయనతో డేటింగ్ చేయాలని అనిపిస్తుంది.. అంటూ నాకు డైరెక్ట్ గా ఫోటో పెట్టి మెసేజ్ చేసింది. దాంతో నేను షాక్ అయిపోయాను. నాగార్జునకి ఈ వయసులో కూడా ఈ ఫాలోయింగ్ ఏంట్రా బాబు అని అనుకున్నాను. అంతేకాదు నా ఫ్రెండ్ అలా పెట్టిన మెసేజ్ ని నేను నాగార్జునకి పెట్టి ఇప్పటికి కూడా నీకు అమ్మాయిల ఫాలోయింగ్ బాగానే ఉంది.ప్రతి అమ్మాయి నీతో ప్రేమలో పడిపోతుంది అంటూ మెసేజ్ అంటూ కుష్బూ తెలియజేసింది.అంతేకాదు నాగార్జున ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడని ఈయన్ని చూసిన ప్రతి అమ్మాయి ప్రేమలో పడిపోవడం ఖాయమని కుష్బూ నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(Nagarjuna)