Tollywood: ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎక్కడెక్కడ వారునో ట్రెండింగ్ లోకి తీసుకువస్తున్నారు. వారు తెర పైన కనిపించాలే కానీ వారి పుట్టుపూర్వతాలు మొత్తం తిస్తున్నారు. అలా ఇప్పటికే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టుల ఫోటోలు తెరపైకి వచ్చాయి. ఇక తాజాగా మరో ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటో కూడా హల్ చల్ చేస్తుంది.

Do you remember the Tollywood girl in the above photo?

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా. ఆ ఫోటోలో చూడ్డానికి యావరేజ్ గా ఉన్నప్పటికీ ప్రజెంట్ ఈమె అందాన్ని చూస్తే ప‌క్కా షాక్ అవుతారు. అంతేకాకుండా ఈమె ప్రెసెంట్ స్టార్ హీరోయిన్. ఒక ఏడాదిలో పది సినిమాలను లైన్లో పెట్టి దూసుకుపోయింది ఆ ముద్దుగుమ్మ. ఇక ప్రజెంట్ కాలంలో అడపాదడపా అవకాశాలను అందుకుంటుంది.

Also Read: Samantha: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత,నయనతార కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఆమె ఎవరో అని ఆలోచిస్తున్నారా? ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు శ్రీ లీల. పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనంతరం ధమాకా తో సూపర్ హిట్ అందుకుని వరుస సినిమా అవకాశాలను కొట్టేసింది. ఇక ఇటీవల కాలంలో ఈమె ఖాతాలో రెండు ఫ్లాప్స్ పడడంతో అవకాశాలు తగ్గాయి. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలని ఆరబోస్తుంది.

Do you remember the Tollywood girl in the above photo?

నిజానికి ప్రతి ఒక్కరూ శ్రీ లీల ఫస్ట్ సినిమా పెళ్లి సందడి అని అనుకుంటూ ఉంటారు. కానీ అంతకంటే ముందే బాలనటిగా ఓ సినిమాలో నటించింది. అంజలి హీరోయిన్గా నటించిన చిత్రాంగద సినిమాలో సింధు తులని చిన్నప్పటి పాత్రలో కనిపించింది శ్రీ లీల. ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోస్ చూసిన వారంతా.. ఈమె శ్రీ లీలానా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Tollywood)