Allu Arjun: టాలీవుడ్ లవ్ బర్డ్స్ అలాగే మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా గుర్తింపు సంపాదించిన సెలబ్రిటీలలో అల్లు అర్జున్,స్నేహ రెడ్డిలు ఉంటారు. లవ్ బర్డ్స్ ఎందుకంటే వీరిద్దరూ మొదట్లో ప్రేమించుకున్నారు. వీరిది ప్రేమ పెళ్లి ఆ తర్వాత పెద్దలను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి గురించి మాట్లాడమని ముందుగా అల్లు అర్జున్ తండ్రికి చెప్పగా ఆయన వెళ్లి స్నేహ రెడ్డి ఫ్యామిలీ దగ్గర ఈ విషయం ప్రస్తావించగా మొదట్లో స్నేహ రెడ్డి తండ్రి సినీ హీరో కావడంతో ఒప్పుకోలేదట.
Allu Arjun: Sneha Reddy broke up for that heroine
కానీ ఆ తర్వాత స్నేహ రెడ్డి బలవంతం మీద ఒప్పుకున్నారట. అయితే ఒకానొక సమయంలో స్నేహ రెడ్డికి అల్లు అర్జున్ కి మధ్య బ్రేకప్ జరిగిందట. ఎందుకంటే స్నేహ రెడ్డితో పరిచయం ముందు ఆయన బద్రీనాథ్ సినిమా షూటింగ్లో ఉన్నారు. కానీ అప్పుడే పెళ్లి చేసుకోవాలి అని ప్రస్తావన రావడంతో స్నేహ రెడ్డా.. (Allu Arjun)
Also Read: RGV: ఆర్జీవి కళ్ళముందే తన లవర్ తో రొమా** చేసిన హీరో.. కోపంతో ఏం చేశాడంటే.?
సినిమాలా అని బాగా ఆలోచించుకొని స్నేహ రెడ్డి కంటే ముందు తన వృత్తి సినిమాలు కాబట్టి బద్రీనాథ్ సినిమా షూటింగ్ కోసం స్నేహ రెడ్డిని వదిలేసి మనాలి వెళ్లారట.ఆ తర్వాత తిరిగి వచ్చాక మళ్లీ స్నేహ రెడ్డి తో పెళ్లి జరిగింది.అయితే ఆ గ్యాప్ లో వీరిద్దరి గురించి మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి. స్నేహ రెడ్డి కి అల్లు అర్జున్ కి బ్రేకప్ జరిగిందనే రూమర్స్ వినిపించాయి.
అయితే స్నేహ రెడ్డి కూడా తన వృత్తి పట్ల అల్లు అర్జున్ కి ఉన్న డెడికేషన్ చూసి ఫీదా అయిపోయి ఆయన సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే దాకా వెయిట్ చేసిందట. అలా బద్రీనాథ్ సినిమా షూటింగ్ అయిపోయాక వీరిద్దరి పెళ్లి జరిగింది.(Allu Arjun)