Rahul Dravid: ఆడినంత కాలం మిస్టర్ కూల్ గా… జెంటిల్మెన్ గా…. ద్రావిడ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆటకు బై చెప్పిన తర్వాత కూడా ద్రావిడ్ ట్రాక్ కు న్యాయం చేస్తున్నాడు. భారత క్రికెట్ లో హెడ్ కోచ్ గా తనదైన ముద్ర వేసుకున్నాడు. తన హయాంలో సక్సెస్ఫుల్ గా భారత జట్టును నడిపించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియాను ఫైనల్ కు తీసుకెళ్లాడు. జరిగిన వన్డే వరల్డ్ కప్ లోను భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. Rahul Dravid
Did Rahul Dravid give a blank check to SRH
ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ అందుకునేలా సక్సెస్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ తోని హెడ్ కోచ్గా ద్రావిడ్ పదవి కాలం ముగిసింది. అదే సమయంలో టి20 వరల్డ్ కప్ ను టీమ్ ఇండియా గెలిచినందుకు బీసీసీఐ భారీ బహుమానాన్ని అందించండి. 125 కోట్లను బోనస్ గా అనౌన్స్ చేసింది. ప్రధాన జట్టులోని 15 మంది క్రికెటర్లకు 5 కోట్ల చొప్పున అందించింది. రిజర్వ్ ఆటగాళ్లకు ఒక్కరికి కోటి రూపాయలు చొప్పున ఇచ్చింది. Rahul Dravid
Also Read: Kcr: కేసీఆర్ కు బిగ్ షాక్.. 9 మంది ఎమ్మెల్యేలు జంప్.. ఇక కాంగ్రెస్ లో BRS విలీనమే?
హెడ్ కోచ్ గా తనదైన ముద్ర వేసిన ద్రావిడ్ కు బీసీసీఐ ఐదు కోట్ల రూపాయల ప్రకటించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ కు మాత్రం రెండున్నర కోట్ల చొప్పున బీసీసీఐ అందించింది. ఈ విషయంపై రాహుల్ ద్రావిడ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కోచింగ్ స్టాఫ్ అందరికీ సమానమైన బోనస్ ఉండాలని తేల్చి చెప్పారు. ద్రావిడ్ కు ప్రైజ్ మనీని రెండున్నర కోట్లను తగ్గించుకోవాలని డిసైడ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. Rahul Dravid
కోచింగ్ స్టాఫ్ లో తానేమీ ప్రత్యేకం కాదని ద్రావిడ్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఐదు కోట్ల రూపాయలు తనకు వద్దని తేల్చి చెప్పేసారని టాక్ నడుస్తోంది. అయితే సెంటిమెంట్ ను అర్థం చేసుకుని ద్రావిడ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇక టీమిండియా కోచ్ నుంచి తప్పుకున్న రాహుల్ కు ఐపీఎల్ టీమ్స్ ఆఫర్ ఇస్తున్నాయి. హైదరాబాద్ ఓనర్ కావ్యాపాప.. బ్లాంక్ చెక్ ఇచ్చి.. రాహుల్ ను కోచ్ గా నియమించుకునేందుకు సిద్ధం అయ్యారట. Rahul Dravid