Like Lavanya Raj Tarun is also suci**

Raj Tarun: ప్రస్తుతం మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యేది హీరో రాజ్ తరుణ్ మాత్రమే. ఈయన సినిమా వల్ల ఫేమస్ అయ్యారంటే సెన్సేషన్ కానీ ఓ అమ్మాయితో పెట్టుకున్న ఎఫైర్ వల్ల హైలెట్ అవడంతో చాలామంది ఈయన గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ రచ్చ గత కొద్ది రోజులుగా మీడియాలో కొనసాగుతూనే ఉంది.

Like Lavanya Raj Tarun is also suci**

ఇక ప్రతిరోజు వీరికి సంబంధించిన విషయంలో ఏదో ఒక న్యూస్ సెన్సేషనల్ గా మారుతూనే ఉంది.అయితే రీసెంట్ గా లావణ్య సూసైడ్ చేసుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.కానీ పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే లావణ్య లాగే రాజ్ తరుణ్ కూడా సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారట. అయితే ఇప్పుడైతే కాదు. ( Raj Tarun)

Also Read: Tamannaah: హీరోలతో రొమా** చేసి వాళ్ళ భార్యల కోపానికి బలైన తమన్నా.?

కరోనా సమయంలో.. అవును మీరు వినేది నిజమే.కరోనా సమయంలో తన ఫ్యామిలీ మొత్తం లాక్డౌన్ కారణంగా గోవాలో ఉండిపోయారట. దాంతో ఒంటరిగా ఉన్న రాజ్ తరుణ్ కి పిచ్చిపిచ్చి ఆలోచనలు వచ్చి ఏం చేయాలో అర్థం కాక సుసైడ్ చేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్పడంతో తన ఫ్రెండు వెంటనే ఎమర్జెన్సీ పాస్ ఉన్న కారు ని తీసుకొని వెళ్లి రాజ్ తరుణ్ ని తన ఫ్లాట్ కి తీసుకొని వెళ్లి పెట్టుకున్నారట.

 Like Lavanya Raj Tarun is also suci**

అప్పటినుండి రాజ్ తరుణ్ ఆ ఫ్లాట్లో ఉన్న పిల్లలతో సరదాగా ఉండి తన ఒంటరితనాన్ని మర్చిపోయార. ఇక ఈ విషయాన్ని రాజ్ తరుణ్ ఫ్రెండ్,నటుడు అయినటువంటి మధు నందన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలా ఆరోజు మధు నందన్ రాజ్ తరుణ్ ని సూసైడ్ చేసుకోకుండా కాపాడారు.( Raj Tarun)