Pawan Kalyan: జనసేన నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలను శాలువా కప్పి సన్మానించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతేకాకుండా మంగళగిరి ఆఫీస్ లో తన ఫామ్ హౌస్ లో పండినటువంటి కూరగాయలను బొకేలా రూపంలో తయారు చేసి ప్రతి ఒక్కరికి కానుకగా అందించారు. ఇక ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జనసేన అధినేతలు పవన్ కళ్యాణ్ ను శాలువా కప్పి సన్మానించారు. అంతేకాకుండా కూరగాయల బొకేలను ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా కూడా అతడిని ఒకే ప్రశ్నను అడుగుతున్నారట. Pawan Kalyan
Pawan Kalyan sensational decision to resign from the post of minister
మీరు పోటీ చేసిన ప్రతి ఒక్క సీటు ఎలా గెలిచారని అందరూ అడుగుతూ షాక్ అవుతున్నారట. ఇక ఈ విషయం మీద తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా మీరు పోటీ చేసిన అన్ని సీట్లు ఎలా గెలిచారు అని ప్రశ్నిస్తున్నారు. నేను రీసెంట్ గా జరిగిన ముఖేష్ అంబానీ ఇంట్లో వివాహానికి హాజరయ్యాను. అక్కడ కూడా ప్రతి ఒక్కరు నన్ను ఇదే ప్రశ్న అడిగారు. ప్రతి ఒక్కరు అంబానీ వివాహాన్ని చూసి షాక్ అవుతుంటే…. అంబానీ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి 100% సీట్లను ఎలా గెలిచారు అని అడిగారట. Pawan Kalyan
Also Read: Bandi Sanjay: బీజేపీ పార్టీలోకి హరీష్ రావు?
దీంతో పవన్ కళ్యాణ్ షాక్ అయ్యాడట. ఇక ఈ పార్టీలో విజయాన్ని సాధించడానికి జనసేన అధినేతలు ఎంతో కష్టపడ్డారు. ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేను పడిన కష్టాలు, దెబ్బలు, అవమానాలు మరెవరైనా పడి ఉంటే… కనీసం ఒక వారం రోజులు కూడా నడిపేవారా అని అనిపించింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలో కూడా ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. Pawan Kalyan
ఓటమి ప్రతి ఒక్క మనిషిని అంతగా భయపెడుతుంది. ఇక కొన్ని రోజుల తర్వాత మంత్రి పదవి నుంచి తప్పకుంటానని చెప్పుకొచ్చాడు. కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది. ప్రత్యేకించి ఇన్ని శాఖలు ఎందుకు పెట్టుకున్నాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. నా మీద చాలా బాధ్యత ఉంది. పదేపదే నేను వీటిపై మాట్లాడను. సంపూర్ణంగా కొన్ని విధివిధానాలను ఏర్పరచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతలు నుంచి తప్పుకుంటానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. Pawan Kalyan