In the Bigg Boss house it's atrocious

Bigg Boss: హిందీ, తెలుగు, తమిళ భాషల్లో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతున్న షోలలో బిగ్ బాస్ రియాల్టీ షో ముందుంటుంది. ఈ బిగ్ బాస్ రియాల్టీ షోలపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. అలాగే చాలామంది బిగ్ బాస్ ఆపేయాలని కోర్టులో కేసులు కూడా వేశారు. అయినప్పటికీ బిగ్ బాస్ యాజమాన్యం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 8 సీజన్ స్టార్ట్ అవ్వబోతోంది.ఇక హిందీ తమిళంలో కూడా ఇప్పటికే ఎన్నో సీజన్లో అయిపోయాయి. బిగ్ బాస్ ఓటిటి సీజన్ కూడా గత రెండు సంవత్సరాల నుండి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

In the Bigg Boss house it’s atrocious

అయితే హిందీ బిగ్ బాస్ ప్రస్తుతం జియో సినిమాలో ఓటిటి సీజన్ 3 నడుస్తోంది. ఈ సీజన్ 3 లో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.అందులో ఒకటే అర్మాన్ మాలిక్ అనే నటుడు తన ఇద్దరు భార్యలతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో పాయల్ మాలిక్ అనే భార్య ఎలిమినేట్ అయినప్పటికీ కృతికా మాలిక్ అనే భార్య హౌస్ లోనే ఉంది.దాంతో వీరిద్దరికీ ఒకే బెడ్ ఇచ్చారు. ( Bigg Boss)

Also Read: Balakrishna: తండ్రి చేసిన పనికి ఆ హీరోయిన్ తో ఎప్పటికీ రొమా** చేయని బాలకృష్ణ..?

ఇక బిగ్ బాస్ రియాల్టీ షో అంటేనే హౌస్ నిండా ఎక్కడపడితే అక్కడ కెమెరాలు ఉంటాయన్న సంగతి తెలిసి కూడా అర్ధరాత్రి అందరు పడుకున్నాక అర్మాన్ మాలిక్ చేసిన పని ఇప్పుడు అందరికీ షాకిస్తోంది. ఎందుకంటే తన భార్య కృతికా మాలిక్ తో ఒకే బెడ్లో పడుకున్న అర్మాన్ మాలిక్ అందరూ పడుకున్న తర్వాత భార్యతో శృంగారంలో పాల్గొన్నారు.

In the Bigg Boss house it's atrocious

దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే బిగ్ బాస్ మీద నెగెటివిటీ ఏర్పడిన తరుణంలో ఇలాంటి వీడియో నెట్టీంట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది ఈ షోపై మరొకసారి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి చూసే ఇలాంటి రియాల్టీ షోలలో అంత చెత్తగా ప్రవర్తించడం ఏంటి? అది బిగ్ బాస్ హౌసా ఆ లేక వారి బెడ్ రూమా అంటూ వారిపై షో యాజమాన్యంపై నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.( Bigg Boss)

https://twitter.com/Bigboss_x0/status/1812785661750993279