Skoda New Kodiaq: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్నాయి. కార్లు అలాగే రకరకాల బైక్స్ మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో… ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా కొంటున్నారు జనాలు. సిఎన్జి వాహనాలకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ కూడా పెరిగింది మన భారతదేశంలో..! Skoda New Kodiaq

Skoda New Kodiaq car rate and features

ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త కారు వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ కార్ల కంపెనీస్ స్కోడా నుంచి… సరికొత్త కారు రాబోతుంది. స్కోడా కోడియాక్ పేరుతో… లాంచ్ అయ్యేందుకు కొత్త కారు రంగం సిద్ధం చేసుకుంది. ఈ తరుణంలోనే ఈ కారుకు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలు మార్కెట్లో వైరల్ అవుతున్నాయి. Skoda New Kodiaq

Also Read: Vivo Y58 5G Launched: వివో నుంచి క్రేజీ ఫోన్‌ వచ్చేసింది..ధర, ఫీచర్స్‌ ఇవే

ఈ కొత్త స్కోడా… మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కోడియాక్ కారు సెవెన్ సీటర్ తో రాబోతుందని సమాచారం. ఈ కారులో…. 13 ఇంచుల డిస్ప్లే కూడా అందించనున్నారట. ఇక ఈ కారు… 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉండే ఛాన్స్ ఉందట. Skoda New Kodiaq

ఇక కొత్తగా రిలీజ్ కాబోతున్న ఈ కారు ధర 40 లక్షల వరకు ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది. అంతేకాకుండా దీని.. లాంచింగ్ తేదీ మాత్రం కంపెనీ ప్రకటించలేదు. 188 బిహెచ్పి పవర్ వద్ద 320 టార్కును ఈ కారు రిలీజ్ చేయబోతుంది. ఇక ఈ కారు పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లోనే రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. Skoda New Kodiaq