Samantha love with that director.. is this the real truth

Samantha: దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా సౌత్ లో కొనసాగిన సమంత టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో కలిసి నటించింది.ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్,అల్లు అర్జున్, నాగచైతన్య లతోపాటు కోలీవుడ్ హీరోలైన విజయ్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్ వంటి హీరోలతో జత కట్టింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లయి విడాకులు అయ్యాక మన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి.

Samantha love with that director.. is this the real truth

ఇక ఇప్పుడిప్పుడే వ్యాధి నుండి కోలుకొని సినిమాల్లో రాణిస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో సినిమా అవకాశాలు బాగానే ఉన్నట్టు తెలుస్తోంది.ఈ విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సమంత ఓ డైరెక్టర్ తో ఎఫై** పెట్టుకుందని ఆ డైరెక్టర్ వల్లే సమంతకి సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి అంటూ టాక్ వినిపించింది. (Samantha)

Also Read: Niharika: ఆ హీరో కోసం కాలేజ్ బంకు కొట్టిన నిహారిక.. ఏం చేసిందో తెలుసా.?

అంతే కాదు సమంత ఆ డైరెక్టర్ తో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ డైరెక్టర్ భార్య చూసి సమంతని తిట్టిందని, అప్పటి నుండి సమంత చెన్నై నుండి మకాం మార్చేసి పూర్తిగా హైదరాబాదులోనే ఉండి పోయినట్టు రూమర్స్ వినిపించాయి.అయితే ఇందులో అసలు నిజం ఏంటంటే..ఇండస్ట్రీకి అప్పుడే సమంత కొత్తగా వచ్చింది.

Samantha love with that director.. is this the real truth

ఇక సమంత స్టార్డం ఓర్వలేని కొంతమంది కావాలనే సమంత పై చెడు ప్రచారం చేయించారట. ఇందులో ఎలాంటి నిజం లేకపోయినప్పటికీ సమంతని ఇలాంటి కాట్రవర్సీలలో ఇరికిస్తే ఆమె సినీ కెరియర్ పై దెబ్బ పడుతుంది అనే ఉద్దేశంతోనే సమంత పై ఇలాంటి ప్రచారం చేశారట. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.(Samantha)