Raashii Khanna with married director

Raashii Khanna: శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే మూవీ తో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నటి రాశి కన్నా. మొదటి సినిమాతోనే తన బబ్లీ అందం,చబ్బీ ఫేస్ తో అందర్నీ అట్రాక్ట్ చేసింది. రాశి కన్నాకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఈ సినిమా కంటే ముందే మనం మూవీలో అతిథి పాత్రలో నాగచైతన్య లవర్ గా నటించింది.

Raashii Khanna with married director

ఆ తర్వాత వరుసగా జోరు, బెంగాల్ టైగర్, హైపర్,సుప్రీం, జిల్,శివం,జై లవకుశ, టచ్ చేసి చూడు, ఆక్సిజన్, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం,పక్కా కమర్షియల్,తిరు ఇలా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లయి పిల్లలున్నా డైరెక్టర్ తో అలాంటి పనిచేస్తుందట. పెళ్లయి పిల్లలున్న డైరెక్టర్ తో రాశికన్నా అంటే ఏదేదో అనుకుంటారు. (Raashii Khanna)

Also Read: Nagarjuna: నాగార్జున ఆ విధంగా ఆలోచిస్తున్నాడా..మార్పు వచ్చిందా!!

కానీ మీరు అనుకుంటున్నట్లు ఏది కాదు.ఇక అసలు విషయం ఏమిటంటే..రాశిఖన్నా కుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతుందట. అయితే ఇప్పటికే వీరి కాంబినేషన్లో అంతఃపురం మూవీ, అరుణ్మై 4 మూవీస్ వచ్చాయి.. అయితే సుందర్ సి దర్శకత్వంలో వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు.

Raashii Khanna with married director

అయితే అలాంటి జానర్ లోనే మరో మూవీ కూడా సుందర్ సి తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో ముందుగా తమన్నాని అనుకున్నారట.కానీ ప్రస్తుతం తమన్నాని తొలగించి రాశిఖన్నాని హీరోయిన్గా తీసుకోబోతున్నట్టు మీడియ ముఖంగా తెలియచేశారు. దాంతో సుందర్ సి రాశికన్నా కాంబినేషన్లో మరో మూవీ రాబోతుంది అని తెలుస్తుంది.(Raashii Khanna)