Samantha is pregnant

Samantha: ఏంటి సమంత ప్రెగ్నెంటా..విడాకులు తీసుకున్నాక ప్రెగ్నెంట్ ఏంటి.. అంటూ చాలామంది ఈ విషయం తెలిసిన వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక సమంత అభిమానులైతే ఇదెక్కడి విడ్డూరం రా నాయనా అంటూ తలలు పట్టుకుంటున్నారు. మరి ఇంతకీ సమంత పెట్టిన పోస్ట్ ఏంటి..ఎందుకు వైరల్ అవుతుంది.. సమంత ఏమైనా బేబీ బంప్ తో కనిపించిందా.. అసలు ఈ న్యూస్ లో నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకుల తర్వాత తన ఓన్ లైఫ్ తాను ఎంజాయ్ చేస్తుంది.

Samantha is pregnant

ఓవైపు మయోసైటిస్ రావడం మరోవైపు ఆమె మొహం మొత్తం పేలగా మారి అవకాశాలు తగ్గి పోవడం.ఇలా ఒక్కొక్కటి ఈమెకు చేదు అనుభవాలను మిగిల్చినప్పటికీ మళ్లీ ధైర్యంతో మునుపటి సమంత ఎలా ఉండేదో అలాంటి రూపానికి రావడం కోసం తెగ కష్టాలు పడుతుంది. ఇక టైం దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఓ సినిమా రెండు వెబ్ సిరీస్ లలో బిజీగా ఉంది. అయితే అలాంటి సమంత తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది.(Samantha )

Also Read: Indra and Mass: నానిని టార్గెట్ చేసిన చిరంజీవి, నాగార్జున..!!

ఇక ఆ పోస్టు చూసిన చాలా మంది జనాలు ఏంటి సమంత ప్రెగ్నెంటా అంటూ షాక్ అవుతున్నారు. ఇంతకీ సమంత పెట్టిన పోస్ట్ ఏంటంటే..సమంత కార్లో కూర్చొని ఏదో ఓపెన్ చేస్తున్నట్టు కనిపించింది.అయితే అది ఓపెన్ చేసే సమయంలో అచ్చం ప్రెగ్నెంట్ కిట్ లాగే కనిపించింది.దాంతో ఒక్కసారిగా ఈ వీడియో చూసిన జనాలు స్టారన్ అయిపోయారు. ఎందుకంటే సమంత ప్రెగ్నెంట్ కిట్ ఓపెన్ చేయడం ఏంటి.. ఈమె ప్రెగ్నెంట్ అని అందరూ భావించారు.

Samantha is pregnant

కానీ ఆ తర్వాత వెంటనే సమంత ఒక పేపర్ లో “Find Honey on 01/08” అని రాసి ఉంది. దీంతో అసలు విషయం తెలిసి అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి వరకు ఏదో అని ఊహించుకున్న జనాలకి ఒక్కసారి చూసి ఉపశమనం లభించింది. అయితే సమంత ఈ పోస్ట్ వెనుక అసలు అర్థం ఏమిటంటే.. సమంత నటించిన హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ఆగస్టు 1న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే సమంత తన సోషల్ మీడియా ఖాతాలో దీన్ని షేర్ చేసుకుంది.(Samantha )