Who is the elder who prevented Krishna Vijaya-Nirmala marriage

Krishna Vijaya-Nirmala: సీనియర్ సెలబ్రిటీలు, భార్యాభర్తలు అయినటువంటి కృష్ణ విజయనిర్మల బంధం ఎప్పటికీ అపురూపమే. వీరిద్దరికీ మొదట పెళ్లిళ్లు అయినప్పటికీ తమ అండర్స్టాండింగ్ తమ ప్రేమ వీరిని మళ్లీ పెళ్లి చేసుకునేలా చేశాయి. పెళ్లయింది అనే సంగతి మర్చిపోయా కూడా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు అంటే వీరిద్దరి మధ్య బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఇక పెళ్లయ్యాక కూడా కృష్ణకి విజయనిర్మలకి ఏ విషయంలో కూడా ఒక్క చిన్న మనస్పర్ధలు కూడా రాలేదు.

Who is the elder who prevented Krishna Vijaya-Nirmala marriage

అలాగే మొదట ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.కానీ వీరు రెండో పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కనలేదు.కృష్ణ పిల్లల్ని తన పిల్లలుగా విజయనిర్మల భావించింది.అలాగే కృష్ణ కూడా నరేష్ ని చాలా బాగా చూసుకునేవారు. అయితే అలాంటి వీరు రెండో పెళ్లి చేసుకుంటారనే విషయం ఎవరికీ తెలియదు.కేవలం తమ దగ్గరి బంధువు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి రమాప్రభ కి మాత్రమే ఈ విషయం తెలుసు. (Krishna Vijaya-Nirmala)

Also Read: Star Heroine: విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. పెళ్ళైన ఏడాదికే..?

అయితే వీరి పెళ్లికి ఇందిరా దేవి కూడా మొదట అడ్డుకున్నప్పటికీ కృష్ణ తన అభిప్రాయం చెప్పడంతో ఇందిరాదేవి కూడా అడ్డు చెప్పలేకపోయింది.వారి ప్రేమను అర్థం చేసుకున్న ఇందిరా దేవి కూడా పెళ్లికి ఒప్పుకుంది. కానీ ఓ పెద్దాయన మాత్రం వీరి పెళ్లిని చెడగొట్టాలని చూసారట.ఇక ఆయన ఎవరో కాదు విజయనిర్మల తండ్రి..

Who is the elder who prevented Krishna Vijaya-Nirmala marriage

అయితే ఈ విషయాన్ని విజయనిర్మలనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నేను కృష్ణను పెళ్లి చేసుకుంటానంటే మా నాన్న ముందుగా వద్దన్నాడని కానీ ఆ తర్వాత కృష్ణ పై నాకు ఉన్న అభిమానం ఆయనకి నాపై ఉన్న ప్రేమ అనుబంధం అన్నింటిని నాన్నతో చెప్పడంతో ఆయన కూడా అర్థం చేసుకొని మా జంటని నిండు మనసుతో దీవించారు అంటూ విజయనిర్మల చెప్పుకొచ్చింది.(Krishna Vijaya-Nirmala)