Did that hot heroine love with Raj Tarun

Raj Tarun: రాజ్ తరుణ్ మ్యాటర్ ప్రస్తుతం డిజిటల్ మీడియాలో,మెయిన్ మీడియాలో,సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో చెప్పనక్కర్లేదు.లావణ్య వ్యవహారంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ మీడియాలో హైలైట్ గా నిలిచారు. ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇందులో భాగంగా రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య ఒక్కొక్క విషయాన్ని బయట పెడుతూ రాజ్ తరుణ్ పరువంతా తీసేసింది. అయినాప్పటికీ మీడియాలో మాత్రం రాజ్ తరుణ్ హైలెట్ అయినట్టు తెలుస్తుంది.

Did that hot heroine love with Raj Tarun

ఎందుకంటే లావణ్య పెట్టిన టార్చర్ వల్లే ఆయన ఇలా తయారయ్యాడని కొంతమంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.మరి కొంతమందేమో లావణ్య కు మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే లావణ్య చెప్పిన దాని ప్రకారం చూస్తే రాజ్ తరుణ్ లవర్ మూవీ హీరోయిన్ రిద్ది కుమార్ తో ప్రేమాయణం నడిపారని అలాగే ప్రస్తుతం మాల్వి మల్హోత్రా తో డేటింగ్ చేస్తున్నారని, అలాగే గతంలో బిగ్ బాస్ బ్యూటీ అరియానా తో కూడా ప్రేమలో పడ్డారంటూ ఇలా ఎన్నో సీక్రెట్ విషయాలు బయట పెట్టింది లావణ్య.(Raj Tarun)

Also Read: Vishwak Sen: ఆ హీరోయిన్ వల్లే విశ్వక్ సేన్ సోషల్ మీడియాకి దూరంగా ఉన్నారా..?

అయితే రాజ్ తరుణ్ గురించి ఒక్కొక్క విషయం బయట పడుతున్న వేళ తాజాగా మరో హీరోయిన్ తో కూడా రాజ్ తరుణ్ డేటింగ్ చేశాడు అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇక ఆ హీరయిన్ ఎవరో కాదు కుమారి 21ఎఫ్ మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన హాట్ బ్యూటీ హెబ్బా పటేల్.. ఈ ముద్దుగుమ్మ కుమారి 21ఎఫ్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ వచ్చిన స్టార్డం ని ఎక్కువ రోజులు కొనసాగలేదు. దాంతో ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు.

Did that hot heroine love with Raj Tarun

ఇక ఈ ముద్దుగుమ్మ రాజ్ తరుణ్ తో అంధగాడు, కుమారి 21ఎఫ్, ఆడోరకం ఈడోరకం,ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాల్లో కలిసి నటించారు.అలాగే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ సినిమాలో కూడా చివర్లో గెస్ట్ రోల్ చేశారు. అలా వీరి కాంబినేషన్లో ఇన్ని సినిమాలు రావడంతో వీరి మధ్య ఏదో ఉందనే రూమర్స్ మీడియాలో వినిపించాయి. అయితే ఇదే విషయంపై తాజాగా హెబ్బా పటేల్ ని అడగగా రూమర్స్ అల్లుకునే వాళ్ళు అల్లుకొని నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య వాళ్ళు అనుకునే చెడు రిలేషన్ లేదు అంటూ హెబ్బా పటేల్ క్లారిటీ ఇచ్చింది.(Raj Tarun)