Bigg Boss contestant who was booked by the police at the rave party

Bigg Boss: ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు రేవ్ పార్టీ లు చేసుకుంటూ అడ్డంగా దొరుకుతున్నారు. రేవ్ పార్టీ లు అస్సలు చేయకూడదు అని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినా కూడా చాలామంది సీక్రెట్ గా రేవ్ పార్టీ లు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు.అలా ఇప్పటికే రేవ్ పార్టీలో సినీ నటి హేమ కొంతమంది బయటికి రాని సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. అలా రేవ్ పార్టీ ద్వారా మీడియాలో వైరల్ అవుతున్నారు.

Bigg Boss contestant who was booked by the police at the rave party

అయితే తాజాగా ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవ్ పార్టీ లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మరి ఇంతకీ ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. రేవ్ పార్టీ లో చాలామంది అమ్మాయిలు నగ్నంగా డాన్స్ లు చేస్తారని, ఆ పార్టీలలో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు కూడా స్వీకరిస్తారని,ఆల్కహాల్ సేవిస్తారనే టాక్ ఉంది. అయితే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ మహబూబ్ దిల్సే ఈ రేవ్ పార్టీలో అడ్డంగా దొరికారు.(Bigg Boss)

Also Read: Sri Reddy: వైసిపి కారణంగా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్న శ్రీ రెడ్డి..?

మేడ్చల్ లోని ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసుల పరిధిలో కొంతమంది రేవ్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయారు.ఇక ఈ రేవ్ పార్టీలో తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ మహబూబ్ షేక్ అలాగే పార్టీని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్ పై ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఇందులో ఐదు లీటర్ల బీర్లు, పది లీటర్ల లిక్కర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 Bigg Boss contestant who was booked by the police at the rave party

ఈ రేవ్ పార్టీ కాంటినెంటరీ రిసార్ట్ లో బర్త్డే పార్టీ పేరుతో జరిగినట్టు తెలుస్తోంది.ఇక ఈ రేవ్ పార్టీలో కొంతమంది సెలబ్రిటీలు, బుల్లితెర నటినటులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మ్యాటర్ మీడియాలో వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ మహబూబ్ షేక్ పేరు వైరల్ గా మారింది.(Bigg Boss)