Raviteja: పిండి కొద్ది రొట్టె అనే సామెత సినిమా పరిశ్రమకు సరిగ్గా సరిపోతుంది ఎవరికి ఎంత క్రేజీ ఉంటే అంతటి రెమనరేషన్ అంతటి ఫాలోయింగ్ ఉంటుంది అలా చాలామంది నటీనటులు టెక్నీషియన్స్ తమ క్రేజ్ ను బట్టి రేంజ్ను బట్టి పారితోషకాన్ని అందుకుంటూ ముందుకు వెళుతుండగా కొంతమందికి క్రేజీ రేంజ్ అనేది అవసరమే లేనివిధంగా పారితోషకాలు అందుకొంటూ ఉంటారు అలాంటి వారిలో ఒకరు హీరో రవితేజ ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమంలోకి వచ్చి ఇంతటి స్థాయిలో హీరో అవగాలి గారు అంటే రవితేజకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ హ్యాట్సాఫ్ చెబుతూ ఉంటారు.
Raviteja remuneration is topic in tollywood
మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేసినప్పటికీ ఆ తరువాత హీరోగా పలు సినిమాలు చేసి సక్సెస్ అయ్యి స్టార్ హీరోగా ఎదిగారు దాదాపు 25 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న రవితేజ ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నారు అంటే ఆశ్చర్యపోక తప్పదు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ఆ విధంగా ఈ సినిమా కోసం ఆయన భారీగానే పాలతో సకాన్ని అందుకున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: Allu Sirish: బన్నీతో మెగా ఫ్యామిలీ వివాదాల వేళ అల్లు శిరీష్ షాకింగ్ కామెంట్స్..?
గతంలో తాను అడిగిన రిమ్మునరేషన్ ఇవ్వకపోతే ఆ సినిమాను చేయకపోవడానికి ఏమాత్రం ఆలోచించలేదు రవితేజ ఆ విధంగా ఈ సినిమాకి కూడా తాను అడిగినదేమోనరేషన్ ఇస్తేనే చేస్తానని చెప్పి వచ్చి ఆ సినిమాను చేశాడు అయితే వరుస ప్లాపులు ఉన్న కూడా హీరో రవితేజకు ఇంతటి స్థాయిలో రమణదేశం ఇచ్చి సినిమా చేయడానికి కారణం ఏమిటో అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు దానికి తోడు మార్కెట్ కూడా చాలా ఇంప్రూవ్ అయినా అనే పద్యంలో కొత్త హీరోలు వచ్చిన నేపథ్యంలో రవితేజకు ఇంతటి స్థాయిలో రమణ రేషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు రెండు సంఖ్యల పారితోషకాలను అందుకుంటున్నారు ఒకరిద్దరు మాత్రమే 100 కోట్లకు పైగా పారితోషకాలను అందుకుంటున్నారు ఏదేమైనా ఇట్లు వచ్చినప్పుడు వారికి ఎంత అంటే అంత ఇవ్వడానికి నిర్మాతలు ఏ మాత్రం ఆలోచించరో కానీ రవితేజకు ఓవైపు హిట్లు లేకున్నా కూడా భారీ రెమనరేషన్స్ ఇచ్చి తమ సినిమాలలో పెట్టుకోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే అని చెప్పాలి.