Lavanya: Raj Tarun not only got me pregnant but also her

Lavanya: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో మరో కొత్త మలుపు బయటపడింది.. రాజ్ తరుణ్ ని లావణ్య కలవడానికి ప్రయత్నిస్తున్నా కూడా పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో రచ్చరచ్చ చేస్తోంది.దాంతో ఈమె దగ్గరికి వచ్చిన మీడియా వాళ్లకి రోజుకొక న్యూస్ బయట పెడుతూ అందరికీ షాక్ ఇస్తుంది. రీసెంట్ గానే రాజ్ తరుణ్ కి మద్దతూ గా మాట్లాడుతున్న రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ భాషా ని చెప్పుతో కొట్టి పరువు తీసింది.

Lavanya: Raj Tarun not only got me pregnant but also her

అలాగే రాజ్ తరుణ్ కి సంబంధించిన సీక్రెట్ ఫోటోని మీడియా ముఖంగా తన ఫోన్లో చూపెట్టి మరో షాకిచ్చింది.ఇక ఆ హీరోయిన్ ఇద్దరి లోకం ఒకటే హీరోయిన్ అని చెప్పి అటు హీరోయిన్ ఇటు రాజ్ తరుణ్ ఇద్దరిని బుక్ చేసింది. అయితే ఆ ఫోటోలో రాజ్ తరుణ్ హీరోయిన్ కి లిప్ కిస్ పెడుతున్నాడు. అయితే తాజాగా రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ భాషాని ఇంటర్వ్యూ చేసే యాంకర్ రాజ్ గురించి లావణ్య ఇప్పటికే ఎన్నో సంచలన విషయాలు బయటపెడుతుంది. (Lavanya)

Also Read: Pawan Kalyan: పవన్ ఎస్ అన్నాడా.. ముస్తాబవుతున్న మూడు సినిమాలు!!

ఇక బిగ్ బాస్ బ్యూటీ అరియానాతో కూడా తిరిగాడని చెప్పింది కదా. ఇందులో మరో సంచలన విషయాన్ని బయట పెట్టింది. రాజ్ తరుణ్ కేవలం లావణ్యని మాత్రమే ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించలేదట. మరో అమ్మాయిని కూడా ప్రెగ్నెన్సీ చేసి అబార్షన్ చేయించినట్టు ఆమె తెలిపింది. ఇక ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ బ్యూటీ అరియానా..రాజ్ తరుణ్ అరియానాతో ఎఫైర్ పెట్టుకొని ఆమెను ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించాడనే షాకింగ్ విషయాన్ని లావణ్య చెప్పింది.

Lavanya: Raj Tarun not only got me pregnant but also her

అందులో నిజమెంత అని యాంకర్ అడిగారు.దానికి శేఖర్ భాషా మాట్లాడుతూ..అరియానా ప్రెగ్నెంట్ అయి అబార్షన్ చేయించుకుంది అని లావణ్య చెబితే ఎలా నమ్ముతారు. అరియానా బయటికి వచ్చి ఆ విషయం చెబితే నమ్మాలి కానీ.ఆమె చెప్పే కల్లబొల్లి మాటలను చెత్త మాటలను నమ్మడానికి వీల్లేదు అంటూ శేఖర్ బాషా చెప్పారు. ఏది ఏమైనప్పటికీ లావణ్య రాజ్ తరుణ్ కి సంబంధించిన రహస్య విషయాలని బయటపెడుతూ ఆయన పరువు మొత్తం తీసేస్తోంది.(Lavanya)