Namitha who wanted to make suc**e for that hero

Namitha: తమిళ్ ఇండస్ట్రీలో తన ఫాలోయింగ్ తో ఏకంగా గుడి కట్టించుకున్న హీరోయిన్లలో కుష్బూ తర్వాత ప్రధానంగా చెప్పుకునేది నమిత పేరే.. బొద్దుగుమ్మగా మారిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో తన అందాలతో ఎంతోమంది కుర్రకారుని పడేసింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు దూరంగా రాజకీయాలకు దగ్గరగా ఉంటుంది.

Namitha who wanted to make suc**e for that hero

బిజెపి కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న నమిత కి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. అయితే నమిత ఇండస్ట్రీలో ఉన్న సమయంలో చాలామందితో ఎఫైర్ వార్తలు వినిపించాయి. అందులో ఒక హీరోని మాత్రం చాలా గాఢంగా ప్రేమించినట్టు వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆ హీరో కోసం రెండు సార్లు సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించిందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా నమిత ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.(Namitha)

Also Read: Chiranjeevi: చిరు సినిమా కు పెరుగుతున్న క్రేజ్.. కల్కి తర్వాత అదే!!

కానీ ఆ బంధం వర్కౌట్ అవ్వలేదని కూడా చెప్పింది. అయితే తనకి నాగార్జున లాంటి భర్త రావాలని ఎప్పుటి నుండో కోరుకునేదట.ఇక ఆమె అనుకున్నట్టే నాగార్జున లాంటి అందం ఉన్న వీరేంద్ర చౌదరి తనకు దొరకాడని చెప్పుకుంది. అయితే గతంలో నమిత ఓ హీరో కోసం ఏకంగా రెండుసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసిందట.

Namitha who wanted to make suc**e for that hero

అంతేకాదు ఆ సమయంలో కుటుంబ సభ్యులు చూడకపోతే నమిత ప్రస్తుతం బతికి ఉండేది కాదు. అలా చాలా సంవత్సరాలు డిప్రెషన్ లో ఉండి తిరిగి తమిళ బిగ్ బాస్ రియాల్టీ షో లో, అలాగే కొన్ని రోజులు బుల్లితెర షోస్ కి జడ్జిగా కూడా చేసింది.అలా చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వ్యాపారవేత్త అయినటువంటి వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుత వీరి జీవితం చాలా హ్యాపీగా ఉంది.(Namitha)