Photographer Sensational comments on Bollywood Hero

Bollywood: బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ప్రేమ, రొమాన్స్ లాంటి విషయయాల్లో అస్సలు వెనకడుగు వేయరు. కొంతమంది హీరోలు ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని కూడా మళ్ళీ ఆ హీరోయిన్ తో రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒక హీరోని ప్రేమించిన హీరోయిన్ మరో హీరోని పెళ్లి చేసుకుంటుంది.. అలా బాలీవుడ్లో అనుబంధాలు బంధాలు వంటి వాటికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వరు.

Photographer Sensational comments on Bollywood Hero

అయితే బాలీవుడ్ లో ఒక హీరో పెళ్లయిన రెండు నెలలకే మరో హీరోయిన్ తో కేరావాన్ లో ఆ పని చేస్తూ తన భార్య ముందు అడ్డంగా బుక్ అయ్యారట.మరి ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ సెలబ్రెటీలకు ఫోటోలు తీస్తూ స్టార్ ఫోటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓ బాలీవుడ్ హీరో చరిత్ర మొత్తం బయట పెట్టేసారు.(Bollywood)

Also Read: Lavanya: లావణ్య కడుపులో తంతూ శేఖర్ భాషా దాడి.. అక్కడ చేతులు వేసి..?

ఆ ఫోటోగ్రాఫర్ ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఓ బాలీవుడ్ స్టార్ కపుల్స్ కి పెళ్లికి ఫోటోలు తీశాను. కానీ ఆ తర్వాత ఆ హీరో పెళ్లయిన రెండు సంవత్సరాలకే ఓ సినిమా షూటింగ్ సమయంలో తన కేరావాన్ లో మరో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ ఆ హీరో భార్యకే అడ్డంగా దొరికిపోయాడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

Photographer Sensational comments on Bollywood Hero

అయితే ఆ ఫోటోగ్రాఫర్ ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేశారు ఆయన పేరు ఏంటి అనేది మాత్రం బయపెట్టలేదు. కానీ ఈ విషయం బీటౌన్ వర్గాల్లో వైరల్ అవ్వడంతో చాలామంది జనాలు కియరా అద్వాని సిద్ధార్థ్ మల్హోత్రా కావచ్చు అని భావిస్తున్నారు. ఇక మరికొంత మందేమో అలియా భట్ రణబీర్ కపూర్ లు కావచ్చు అని భావిస్తున్నారు.ఇలా బాలీవుడ్లో అంత మంది సెలబ్రిటీలు ఉన్నప్పటికీ కూడా ఈ ఇద్దరి జంటల పేర్లే బీటౌన్ లో ఎక్కువ వైరల్ అవుతున్నాయి.(Bollywood)

https://www.instagram.com/reel/C94uoFKqsYA/?utm_source=ig_web_copy_link