Ariyana: బిగ్ బాస్ బ్యూటీ అరియానా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సన్నగా మెరుపు తీగల జీరో సైజ్ బాడీని మెయింటైన్ చేసింది. కానీ బిగ్ బాస్ లో నుండి బయటికి వచ్చిన కొద్ది రోజులకే చాలా లావు అయిపోయింది. అప్పట్లో సన్నగా ఉన్న వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా లావు పెరిగిపోయేసరికి అందరూ షాక్ అయిపోయారు.
Bigg Boss beauty Ariyana is pregnant with that hero
అయితే తాజాగా అరియానా లావు అవ్వడానికి కారణం రాజ్ తరుణ్ తో ప్రెగ్నెంట్ అవ్వడమేనని, అబార్షన్ చేయించుకోవడం వల్లే అరియానా లావైపోయింది అంటూ లావణ్య అరియానా పై సంచలన కామెంట్లు చేసింది. అయితే ఈ విషయం గురించి శేఖర్ భాష అరియానాకి చెప్పి ఇది నిజమేనా.. అందుకే లావయ్యావని అందరికీ లావణ్య చెబుతుంది అని అడగగా.. అదో చెత్త మొహం ది..నేను అమ్మాయిని నాకు సపోర్ట్ చేయమని నా మద్దతు కోరి మళ్ళీ నాలాంటి అమ్మాయి పై ఇలాంటి నీచమైన కామెంట్స్ చేయడం ఇంతవరకు న్యాయం.(Ariyana)
Also Read: Vijay Deverakonda: ఒక్క హిట్ పడితే విజయ్ దేవరకొండ రేంజ్ మారినట్లే!!
నేను లావు అయ్యానంటే దానికి కారణం సినిమాల్లో అవకాశాల కోసమే. సన్నగా ఉంటే అవకాశాలు రావడం లేదని కాస్త లావు పెరిగాను. దానికే ఏవేవో ఊహించుకోవాలా.. అలాగే నేను త్వరలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఈ టైంలో నాపై అలాంటి నిందలు వేస్తే నా భవిష్యత్తు ఏమైపోతుంది అంటూ అరియానా శేఖర్ భాష తో చెప్పుకొని బాధపడిందట.
ఇక శేఖర్ భాష ఇదే విషయాన్ని మీడియాతో చెబుతూ అరియానా రాజ్ తరుణ్ తో ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ చేయించుకోవడం వల్ల లావు అయిందని లావణ్య ఆరోపిస్తుంది.ఆ ఆరోపణలో ఎలాంటి నిజం లేదు. ఈ విషయాన్ని నేను అరియానాని అడిగి తెలుసుకున్నాను. ఒక ఆడ పిల్లపై ఇలాంటి నిందలు వేయడం ఎందుకు అంటూ మీడియా ముఖంగా శేఖర్ భాష లావణ్యపై ఫైర్ అయ్యారు.(Ariyana)