Sobhan Babu: శోభన్ బాబు.. తెలుగు ఇండస్ట్రీలో సోగ్గాడిగా పేరు తెచ్చుకున్న ఈయన ఎంతోమంది యువ హీరోలకు, వ్యాపారవేత్తలకు ఇన్స్పిరేషన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన్ని చూసి డబ్బు ఎలా పొదుపు చేసుకోవాలి..ఏ సమయంలో ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా నటించాలి? ఎలా నటుడిగా ఎదగాలి అనేది తెలుసుకోవచ్చు.
Sobhan Babu who took the assets of that heroine became so rich
అయితే ఈయన నటించిన సమయంలో వచ్చిన డబ్బంతా చాలా పొదుపుగా ఖర్చు పెడుతూ ఉన్న డబ్బుని సేవ్ చేసుకొని ఎక్కువగా స్థలాలు,పొలాలు కొంటూ ఉండేవారు.ఇక అప్పట్లో ఈయన తక్కువ రేటుకి కొన్న పొలాలు ఇప్పుడు వేలకోట్ల ధరలు ఉన్నాయి.అందుకే ఈయన టాలీవుడ్ లో ఉన్న హీరోలందరిలో అత్యధిక ధనవంతులుగా పేరు తెచ్చుకున్నారు. (Sobhan Babu)
Also Read: Ileana: ప్రైవేట్ పార్ట్ ని ఎక్కువగా చూపించిన డైరెక్టర్.. ఇలియానా మాస్ వార్నింగ్.!
అయితే అలాంటి శోభన్ బాబుకి అప్పట్లో ఓ హీరోయిన్ 3000 కోట్ల రూపాయలను ఇచ్చేసిందట. ఇక ఈ వార్త వినగానే అందరికీ ఆ హీరోయిన్,తమిళనాడు మాజీ సీఎం జయలలితనే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే జయలలిత శోభన్ బాబుల ప్రేమ అందరికీ తెలుసు. జయలలిత ఎంజీఆర్ స్విస్ బ్యాంకులో ఉంచుకున్న 3000 కోట్ల డబ్బుని తన ప్రియుడు అయినటువంటి శోభన్ బాబుకి ఇచ్చేసిందట.
![Sobhan Babu who took the assets of that heroine became so rich](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/SOBHAN-1024x576.jpg)
![Sobhan Babu who took the assets of that heroine became so rich](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/SOBHAN-1024x576.jpg)
అయితే ఆ సమయంలో శోభన్ బాబు నాకు వద్దు అని అడ్డు చెప్పినప్పటికీ ఈ డబ్బులన్నీ నేనేం చేసుకుంటాను తీసుకోమని ఇచ్చిందట. అయితే 1500 కోట్లను తీసుకున్న శోభన్ బాబు మిగతా 1500 కోట్లు జయలలితకే తిరిగి ఇచ్చారట. ఆ 1500 కోట్లతో స్థలాలు, పొలాలు కొన్నారట.అలా హీరోయిన్ కోర్టులో డబ్బులు తీసుకున్నారట ఇక ఈ విషయాన్ని తోటపల్లి మధు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(Sobhan Babu)