Rahul Gandhi: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత… కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి.. ఫ్రీడమ్ ఇచ్చినట్లుగా తనకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి మొదటి నుంచి…అధిష్టానం దగ్గర అడుగుతున్నారట. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు… రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. Rahul Gandhi
Is Rahul Gandhi serious about Revanth Reddy
అయితే.. పార్లమెంట్ ఎన్నికల్లో.. రేవంత్ రెడ్డి ద్వారా టికెట్లు తీసుకున్న ఎంపీ అభ్యర్థులందరూ ఓడిపోయారు. దీంతో ఎనిమిది స్థానాలకు కాంగ్రెస్ పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో.. అది స్టాంప్ రేవంత్ రెడ్డి పై సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత పెరుగుతోందని.. దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని.. ఆయనపై కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ఫిర్యాదు చేశారట. Rahul Gandhi
Also Read: Mithun Reddy: మిథున్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి.. బీజేపీ బంపర్ ఆఫర్?
అంతేకాకుండా… ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ పేపర్ లో.. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని రేవంత్ రెడ్డి రాయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు అని… రేవంత్ రెడ్డి మాత్రం పార్టీని సరిగా నడుపుతున్నాడని.. ఆ వార్త రాయించారట. Rahul Gandhi
అయితే దీనిపై కూడా రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు అందిందట కాంగ్రెస్ అధిష్టానానికి..! దీంతో సోనియాగాంధీ అలాగే రాహుల్ గాంధీ ఇద్దరూ… సీఎం రేవంత్ రెడ్డి పై కాస్త గుర్రు గా ఉన్నారట. రేవంత్ రెడ్డి ఏదో బలమైన స్కెచ్ వేస్తున్నాడని అనుకుంటున్నారట. అందుకే అతి త్వరలోనే రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. Rahul Gandhi