Who is the star hero who wanted to kill his wife for heroine Nikhita

Nikhita: హీరోయిన్ నికిత అంటే సౌత్ లో తెలియని వారు ఉండరు.ఈమె తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించింది. అలా ఈమె తెలుగులో నాగార్జున హీరోగా చేసిన డాన్ మూవీలో రాఘవ లారెన్స్ లవర్ పాత్రలో నటించింది.

Who is the star hero who wanted to kill his wife for heroine Nikhita

అలాగే ఆర్యన్ రాజేష్ తో హాయ్, నితిన్ తో సంబరం, తొట్టెంపూడి వేణు హీరోగా చేసిన కళ్యాణ రాముడు మూవీ, అలాగే ఖుషి ఖుషిగా,శ్రీకాంత్ తో ఏవండోయ్ శ్రీవారు వంటి సినిమాల్లో నటించింది.తెలుగులో తక్కువ చేసినప్పటికీ తమిళ, కన్నడలో మాత్రం ఎక్కువ సినిమాల్లో నటించింది.(Nikhita)

Also Read: Naga Chaitanya: సామ్,శోభితాతో పాటు నాగచైతన్య జీవితంలో మరో హీరోయిన్ ఎంట్రీ.. అంతా ఆ సినిమాలాగేనా.?

అలా కన్నడాలో నటిస్తున్న సమయంలో కన్నడ స్టార్ హీరో దర్శన్ తో ఎఫైర్ పెట్టుకొని పెళ్లయింది అనే విషయం తెలిసినా కూడా ఆయనకి రెండో భార్య అవ్వాలని చూసిందట.అయితే దర్శన్ కూడా నికితను రెండో పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో తన భార్యను కూడా చంపాలనుకున్నట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి.

Who is the star hero who wanted to kill his wife for heroine Nikhita

దర్శన్ తన భార్య విజయలక్ష్మిని చంపేసి నికితని పెళ్లి చేసుకోవాలి అని చూస్తున్నాడని విజయలక్ష్మిమధ్యకాలంలో సంచలన కామెంట్లు చేసింది.దాంతో వీరి మధ్య ఉన్న ఎఫైర్ కాస్త కన్నడ ఇండస్ట్రీలో బయటపడింది. ఆ తర్వాత వీరిమధ్య ఏం జరిగిందో ఏమో కానీ బ్రేకప్ చెప్పుకొని నికిత వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పి దూరంగా వెళ్లిపోయింది.(Nikhita)