Shahrukh Khan wanted to get that heroine pregnant even after marriage

Shahrukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నిజంగానే ఆ హీరోయిన్ ని ప్రెగ్నెంట్ చేస్తా అంటూ పబ్లిక్ గా అవమానించారా.. ఇంతకీ షారుక్ ఖాన్ అవమానించిన ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. ఎంతోమంది హీరోయిన్ లతో జతకట్టిన షారుఖ్ ఖాన్ ఇప్పటివరకు ఎలాంటి వివాదాల పాలవ్వలేదు. కానీ ఓ హీరోయిన్ తో మాట్లాడిన మాటలు ఈయనను ప్రస్తుతం వివాదానికి గురిచేసాయి.

Shahrukh Khan wanted to get that heroine pregnant even after marriage

అయితే ఈ మాటలు,ఆ వీడియో ఓల్డ్ ది అయినప్పటికీ కూడా ఆ పాత వీడియోని మళ్ళీ నెట్టింట్లో లో వైరల్ అవ్వడంతో దాన్ని చూసిన చాలా మంది జనాలు షారుక్ ఖాన్ పై ఫైర్ అవుతున్నారు. అయితే ఇంతకీ ప్రెగ్నెంట్ చేస్తా అంటూ షారుక్ ఖాన్ అన్నది ఎవరినో కాదు బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా.. వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా,మహేష్ తో బాబుతో రాజకుమారుడు వంటి సినిమాల్లో కూడా నటించింది. (Shahrukh Khan)

Also Read: Harish Shankar: హరీష్ శంకర్ భార్య స్టార్ నటి అని మీకు తెలుసా..?

అలా తెలుగు వారికి కూడా ప్రీతిజింతా సుపరిచితురాలు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ని గతంలో ఓసారి ఇంటర్వ్యూ చేసింది. ఇక ఆ ఇంటర్వ్యూ చేసిన సమయంలో షారుక్ ఖాన్ నువ్వు ప్రెగ్నెంటా అని డైరెక్ట్ గా అడిగాడు.దానికి ప్రీతిజింతా ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియక షాక్ లో మునిగిపోయి నవ్వింది.

Shahrukh Khan wanted to get that heroine pregnant even after marriage

ఆ తర్వాత మళ్లీ నేను నిన్ను ప్రెగ్నెంట్ చేస్తాను అంటూ ఆయన మాట్లాడడంతో ప్రీతి జింతా కాస్త అసహనంగా ఫీల్ అయింది.అయినప్పటికీ అంత పెద్ద స్టార్ కాబట్టి ఏమనాలో తెలియక నవ్వినట్టు యాక్ట్ చేసింది. అయితే అప్పటి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు షారుక్ ఖాన్ ని ట్రోల్ చేస్తున్నారు.. అంత పెద్ద స్టార్ హోదాలో ఉన్న మీకు ఏం మాట్లాడాలో కూడా తెలియదా అంటూ ఆయనను ఏకీపారేస్తున్నారు.(Shahrukh Khan)