Raj Tarun: ఏంటి రాజ్ తరుణ్ మగాడు కాదా.. ఆ అమ్మాయి మాట్లాడిన వీడియోలో ఎంత నిజం ఉంది. నిజంగానే అబ్బాయి కాకపోవడంతో రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోవడం లేదా.. ఇంతకీ వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా ఒక వీడియా సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తుంది. ఇక ఆ వీడియోలో సంయుక్త అనే అమ్మాయి రాజ్ తరుణ్ పేరు తీయకుండా ఆయన గురించి షాకింగ్ కామెంట్లు చేసింది.సంయుక్త మాట్లాడుతూ.. గత కొద్దిరోజుల నుండి ఓ హీరో పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
Sensational allegation on Raj Tarun
అయితే ఆ హీరో అసలు అబ్బాయి కాదు.ఎందుకంటే నా ఫ్రెండు ఆ హీరోతో సంవత్సరం నుండి రిలేషన్ లో ఉంది.ఒకే బెడ్ ని పడుకున్న కూడా ఆయనకి ఎలాంటి మూడ్,ఫీలింగ్స్ రావట.ఒక ముద్దు ఉండదు ముచ్చట ఉండదు అని ప్రతిసారి నాకు ఫోన్ చేసి ఏడుస్తోంది.ఆయన దగ్గర అసలు ఎలాంటి మ్యాటర్ లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్ చనువుగా ఉండి మీది మీదికి వెళ్ళినా కూడా కనీసం ముట్టుకోవట్లేదట. ఇక ఓ అమ్మాయి మాట్లాడిన ఆడియో కాల్ తెగ వైరల్ అవుతుంది. (Raj Tarun)
Also Read: Samantha: సమంత అబార్షన్ చేయించుకోవడానికి కారణం అదేనా..?
ఆ అమ్మాయి ఆ హీరో నిజంగా అబ్బాయి అయితే వాడిని తీసుకురా వీడిని తీసుకురా నాకు ఒక మగాడు కావాలి అని ఎందుకు మాట్లాడుతుంది.అలాగే ఆయన వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ వార్తలు వాళ్ళు ప్రచారం చేస్తే నాకు నవ్వొస్తుంది. అసలు అక్కడ ఏం మ్యాటర్లేనప్పుడు ఎలా ప్రెగ్నెంట్ అవుతారు.. 27 ఏళ్లకు పెళ్లి చేసుకుంటానని 35 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదు. ఆయన 35 కాదు45 ఏళ్లు వచ్చినా కూడా అలాగే ఉంటాడు. ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి అక్కడ ఏమీ లేదు.సినిమాల్లోనే హీరో బయట మాత్రం పెద్ద జీరో చూడటానికి చాలా బాగుంటాడు కానీ మ్యాటర్ మాత్రం అస్సలు లేదు.
ఇక నా ఫ్రెండ్ త్వరలోనే అమెరికా నుండి భారత్ కి రాబోతుంది. ఆమె వచ్చాక పూర్తి ఆధారాలను చూపించి ఈ విషయం గురించి మరిన్ని నిజాలు బయట పెడతాను అంటూ సంయుక్త అనే అమ్మాయి స్కార్ఫ్ కట్టుకొని ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. అయితే ఈ అమ్మాయి మాటలు విన్న చాలామంది రాజ్ తరుణ్ అబ్బాయి కాకపోవడం వల్లే లైఫ్ లో పెళ్లి చేసుకోనని రాజ్ అంటున్నాడు. మళ్ళీ దాన్ని లావణ్య మీద నెట్టేస్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Raj Tarun)