Second marriage with director.. Samantha is going to tell good news

Samantha: సమంత తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ కారణంగా ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో చర్చకు దారితీస్తోంది. మరి ఇంతకీ సమంత పెట్టిన పోస్ట్ ఏంటి.. అంతలా చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం.సమంత తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇక ఆ పోస్ట్ అర్ధం ఏంటంటే.. ఈరోజే మీకు ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పబోతున్నాను..

Second marriage with director.. Samantha is going to tell good news

వేచి చూడండి అంటూ ఓ పోస్ట్ చేసింది.అయితే ఈ పోస్ట్ చూసి చాలామంది జనాలు ఇంతకీ సమంత చెప్పబోయే స్పెషల్ న్యూస్ ఏంటబ్బా? సమంత తన సినీ కెరీర్ కి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ చెబుతుందా.. లేదా తనపెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెబుతుందా.. ఏదీ తెల్చుకోలేకపోతున్నాం అంటూ చాలామందిలో ఒక ఉత్కంఠ నెలకొంది.(Samantha)

Also Read: Allu Arjun: నువ్వేమైనా పెద్ద తోపా.. అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్.?

అయితే సమంత ఈ పోస్ట్ పెట్టడంతో కొంతమంది జనాలు సమంత తన కొత్త సినిమాకు సంబంధించి ఏదైనా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తుంది కావచ్చు. ఎందుకంటే ఈ మధ్యనే ఆమె నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ కి సంబంధించిన విషయాన్ని అఫీషియల్ గా బయటపెట్టే సమయంలో కూడా ఒక పోస్ట్ చేసింది.

 Second marriage with director.. Samantha is going to tell good news

ఇప్పుడు కూడా అలాగే సినిమాకి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతుంది కావచ్చు అని కొంతమంది భావిస్తున్నారు. కానీ మరి కొంతమందేమో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి సమంత కూడా తన రెండో పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతుంది అని భావిస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.(Samantha)

https://instagram.fvga2-4.fna.fbcdn.net/v/t51.29350-15/455962987_451646921199703_109413331621159651_n.jpg?stp=dst-jpg_e35_p640x640_sh0.08&efg=eyJ2ZW5jb2RlX3RhZyI6ImltYWdlX3VybGdlbi4xMjkweDIyOTMuc2RyLmYyOTM1MC5kZWZhdWx0X2ltYWdlIn0&_nc_ht=instagram.fvga2-4.fna.fbcdn.net&_nc_cat=1&_nc_ohc=_llVtf4BzXoQ7kNvgG2GWCq&edm=AJYBtmQBAAAA&ccb=7-5&ig_cache_key=MzQzODYwNDM3OTIzODkyNDc3Ng%3D%3D.2-ccb7-5&oh=00_AYCjL4VC_OoXuwrxREH-AyYBI9ADnzbympnxJndohPKnuA&oe=66CA4EE3&_nc_sid=691684