Shraddha Kapoor: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ అంటే సౌత్ ప్రేక్షకులకు కూడా తెలిసిన హీరోయిన్.. ఎందుకంటే ఈమె తెలుగులో ప్రభాస్ హీరోగా చేసిన సాహో మూవీతో పాన్ ఇండియా హీరోయిన్గా మారింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నటించిన స్త్రీ 2 మూవీ బాలీవుడ్ లో ఎన్నో రికార్డులు సృష్టిస్తుంది.. ఈమె నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఒక్కసారిగా ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.అంతేకాదు సోషల్ మీడియాలో మోదీని సైతం వెనక్కి నెట్టి మోడీ కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రద్ధ కపూర్ తాజాగా స్త్రీ 2 ప్రమోషన్స్ లో భాగంగా తాను ప్రేమించిన హీరో ఎవరో బయటపెట్టింది.
Shraddha Kapoor fell in love with that married hero
అయితే శ్రద్ధా కపూర్ ప్రేమించిన అబ్బాయి అనగానే అందరికీ రాహుల్ మోడీ గుర్తుకొస్తారు. కానీ ఈయన కంటే ముందే శ్రద్ధా కపూర్ మరో పెళ్లి అయిన హీరోని ప్రేమించిందట.ఇక ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్.. ఈ హీరోకి పెళ్ళై పిల్లలు ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే.మరి పెళ్లైన హీరోతో శ్రద్ధా కపూర్ ఎందుకు ప్రేమలో పడిందని మీరందరూ అనుమానపడవచ్చు. (Shraddha Kapoor)
Also Read: Rashmika: ప్రెగ్నెన్సీ కోసం 15 లక్షల ఖర్చు పెట్టిన రష్మిక.. దిమ్మతిరిగే సీక్రెట్..?
కానీ ఈయన పెళ్లి కాకముందే శ్రద్ధా కపూర్ వరుణ్ తో ప్రేమలో పడిందట.అది ఇండస్ట్రీ లోకి రాకముందు. ఇక విషయం ఏమిటంటే.. వరుణ్ తండ్రి డేవిడ్ దర్శకత్వం వహించిన మూవీలో శ్రద్ధా తండ్రి శక్తి కపూర్ నటించారు. అలా ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లో శ్రద్ధా వరుణ్ ఇద్దరూ ఓసారి కలిశారట. ఇక అలా వరుణ్ ని చూసిన శ్రద్ధా షూటింగ్ స్పాట్ లోని ఓ ఎత్తైన కొండమీద యూ లవ్ ఐ అని చెప్పి దీన్ని రివర్స్‌లో చెప్పమని అడిగిందట.
కానీ అసలు మేటర్ అర్థం చేసుకున్న వరుణ్ నాకు అమ్మాయిలు అంటే అస్సలు నచ్చదు అని అక్కడి నుండి పారిపోయారట. అయితే ఈ విషయం చాలా ఫన్నీగా జరిగిందని, ఇది ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమందికి తెలుసు అంటూ శ్రద్ధా కపూర్ తెలియజేసింది.అంతేకాదు ఇప్పటికీ ఈ విషయం తలుచుకుంటే నవ్వొస్తుంది అని చెప్పింది.ఇక స్త్రీ-2 మూవీలో వరుణ్ ధావన్ గెస్ట్ అప్పీరియన్స్ చేశారు. అలాగే వీరిద్దరి కాంబోలో స్ట్రీట్ డ్యాన్స్ 3డి,ఏబిసిడి అనే మూవీస్ కూడా వచ్చాయి.(Shraddha Kapoor)