Sobhitha: శోభిత ధూళిపాళ్ల నాగచైతన్యను ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదా..ఆ హీరో బలవంతం వల్లే శోభిత నాగచైతన్యని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యిందా.. ఇంతకీ నాగచైతన్యతో పెళ్లి కోసం శోభితను ఒప్పించిన ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. ఆగస్టు 8న నాగచైతన్య,శోభితల నిశితార్థ వేడుకలు అక్కినేని నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగాయి. ఇక ఈ వేడుకలో అక్కినేని ఫ్యామిలీ,శోభిత ఫ్యామిలీ మాత్రమే పాల్గొన్నట్టు తెలుస్తుంది.
Will Sobhitha marry Naga Chaitanya because of that hero’s coercion
ఎందుకంటే మిగతా వాళ్ల ఎవరి ఫోటోలు మీడియాలో కనిపించలేదు.దాంతో ఇరు కుటుంబ సభ్యుల మధ్యలోనే ఎంగేజ్మెంట్ వేడుకలు జరిగినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే శోభిత నాగచైతన్య మధ్య గత కొద్ది రోజులుగా ప్రేమాయణం నడుస్తున్నప్పటికీ నాగచైతన్యతో పెళ్లికి శోభిత ఫ్యామిలీ అస్సలు ఒప్పుకోలేదట. దానికి ప్రధాన కారణం నాగచైతన్యకు ముందే పెళ్లి అవ్వడం.. (Sobhitha)
Also Read: Sobhitha: సామ్ బాటలో శోభిత.. ఆ హీరో తో ఐటెం సాంగ్ కి రెడీ.. కోపంలో చైతూ.?
సమంతతో నాగచైతన్యకు మొదటి పెళ్లి జరగడంతో శోభిత ఫ్యామిలీ ఒప్పుకోలేదట. అయితే శోభితకి మొదటి పెళ్లి అయినప్పటికీ చైతుకి రెండో పెళ్లి కావడంతో శోభిత ఫ్యామిలీ కాస్త ఆలోచనలో పడిందట.అంతేకాకుండా మొదటి భార్య కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయినే.అందుకే ఇద్దరి మధ్య పోసగక విడాకులు తీసుకున్నారు. మరి శోభిత కూడా హీరోయినే కాబట్టి వీరి మధ్య ఏదైనా గొడవలు వస్తే తమ కూతురుకి కూడా అలాగే విడాకులు జరుగుతుంది అని శోభిత ఫ్యామిలీ ముందుగా ఆలోచించిందట.
అయితే ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని అక్కినేని నాగార్జున శోభిత ఫ్యామిలీకి మాట ఇచ్చారట. అంతేకాదు చైతన్య తో పెళ్లయ్యాక శోభితని ఏ విషయంలో కూడా బలవంత పెట్టబోము అని శోభిత ఫ్యామిలీకి నాగార్జున మాట ఇవ్వడంతో తన కూతురుని నాగార్జున ఇంటికి కోడలుగా పంపించడానికి శోభిత తల్లిదండ్రులు ఒప్పుకున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.(Sobhitha)