Heroine: తన భర్త వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని ఓ స్టార్ హీరోయిన్ విడాకులు ఇవ్వాలనుకుందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? నిజంగానే ఆమె భర్త మరొకరితో ఉండగా ఈ హీరోయిన్ చూసిందా.. అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక్కడు, ఖుషి, సింహాద్రి వంటి హ్యాట్రిక్ మూవీస్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది భూమిక.
Heroine who is going to divorce
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ భరత్ ఠాగూర్ అనే యోగ టీచర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఈ ఇద్దరికీ చాలా రోజులుగా సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరికి చాలా రోజుల నుండి ఉన్న సాన్నిహిత్యం కాస్త పెళ్ళి వరకు దారితీసి ఇద్దరు పెద్దలు అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.ఇక పెళ్లయ్యాక ఈ జంట కి ఓ కొడుకు కూడా పుట్టాడు. (Heroine)
Also Read: Heroine: ఆరేళ్ల కొడుకును పెట్టుకొని పెళ్లి చేసుకుంటున్న రామ్ చరణ్ హీరోయిన్..?
ప్రస్తుతం భూమిక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గతంలో భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్టు కొన్ని రూమర్స్ మీడియాలో వినిపించాయి. అయితే ఈ విషయంపై భూమిక కుటుంబానికి ఎంతో దగ్గరైనటువంటి ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చి అలాంటిదేమీ లేదు.
రోజు ఈ విషయం గురించి నేను అడిగితే అలాంటి పనికిమాలిన ప్రచారాలు నేను పట్టించుకోను. అందుకే క్లారిటీ ఇవ్వడం లేదు అని భూమిక కొట్టిపారేసింది. భూమిక తన భర్తకు ఎప్పటికీ విడాకులు ఇవ్వదు అంటూ బెక్కం వేణుగోపాల్ చెప్పుకొచ్చారు.(Heroine)