Hardik Pandya: టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల తన భార్య నటాషాకు విడాకులు ఇస్తూ కీలక ప్రకటన చేశాడు టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా. కొన్ని అనివార్య కారణాలవల్ల తాము ఇద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. విదేశాలకు చెందిన నటాషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా. Hardik Pandya
Hardik Pandya Natasha Divorce secret revealed
అయితే వీరు ప్రేమలో ఉన్న సమయంలోనే… ఒక బాబు పుట్టాడు. దీంతో ఏడాది క్రితం హిందూ అలాగే క్రిస్టియన్ సాంప్రదాయాలలో హార్దిక్ పాండ్యా మరియు నటాషా వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ఇలా పెళ్లి చేసుకున్న ఏడాది తిరగక ముందే.. ఈ జంట విడాకులు తీసుకుంది. Hardik Pandya
Also Read: Rohit Sharma: దిగివచ్చిన అంబానీ.. రోహిత్ కోసం భారీ స్కెచ్ ?
అయితే తాజాగా హార్దిక్ పాండ్యా మరియు నటాషా విడాకులకు ప్రత్యేక కారణము ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మైదానంలో పాండ్యా చాలా చురుకుగా ఉంటాడు. అయితే తన భార్య నటాషా తో మాత్రం ఎక్కువగా క్లోజ్ గా లేడట. ఆమెను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టేవాడట హార్దిక్ పాండ్యా. Hardik Pandya
గ్రౌండ్లో టీమిండియా ప్లేయర్లను గతంలో హార్దిక్ పాండ్యా తిట్టినట్లే తన భార్యను కూడా తిట్టేవాడట. అయితే దీన్ని భరించలేక తాజాగా… హార్దిక్ పాండ్యా భార్య నటాషా విడాకులు ఇచ్చినట్లు సమాచారం. అతని ప్రవర్తన చూసి విసిగిపోయిన ఆమె.. విడాకులు తీసుకోవడమే బెటర్ అని నిర్ణయం తీసుకుందట. ఇలా వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం. Hardik Pandya