Closer to Trisha.. Far from Sangeeta.. What will happen in Vijay life

Vijay: కోలీవుడ్ హీరో విజయ్ జీవితంలో ఏం జరుగుతుందో ఏమో అని ఆయన అభిమానులు తెగ గాబరా పడుతున్నారు. దానికి ప్రధాన కారణం.. రీసెంట్ గానే విజయ్ తన పార్టీకి సంబంధించిన జెండాని ఆవిష్కరించారు. ఇక ఈ జెండా ఆవిష్కరణ సమయంలో ఆయన భార్య పిల్లలు కనిపించలేదు. కానీ తల్లిదండ్రులు మాత్రం వచ్చారు.అయితే కోలీవుడ్లో గత కొద్ది రోజుల నుండి విజయ్ విడాకుల వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే.

Closer to Trisha.. Far from Sangeeta.. What will happen in Vijay life

కానీ దీనిపై అటు విజయ్ గానీ ఇటు సంగీత గాని క్లారిటీ ఇవ్వలేదు. అలాగే వీరిద్దరి మధ్య విడాకుల వార్తలు రావడానికి ప్రధాన కారణం త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తోంది.అయితే ఈ మధ్యకాలంలో త్రిషకి చాలా దగ్గరవుతున్నారు విజయ్. అయితే ఈయన అభిమానులు మాత్రం విజయ్ జీవితంలో ఏం జరగబోతుంది అని భయపడుతున్నారు. ఎందుకంటే త్వరలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. (Vijay)

Also Read: Kajal Aggarwal: బికినీ వేసుకో కోట్లు ఇస్తా అంటూ కాజల్ ని టార్చర్ చేసిన ప్రొడ్యూసర్..?

ఇలాంటి నేపథ్యంలో విజయ్ పై ఈ రూమర్స్ వినిపించడం ఆయన రాజకీయ జీవితానికి మంచిది కాదు అంటున్నారు. అయితే విజయ్ త్రిష మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో వైరల్ న్యూస్ వినిపిస్తోంది.అదేంటంటే.. త్రిష ఇప్పటివరకు ఏ హీరో కోసం కూడా చేయని ఒక పని విజయ్ కోసం చేస్తుందట. అదేంటంటే త్రిష తనకి అవకాశాలు తగ్గాక కూడా ఏ ఒక్కరి సినిమాల్లో కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినా కూడా ఐటెం సాంగ్స్ చేయలేదు.

Closer to Trisha.. Far from Sangeeta.. What will happen in Vijay life

స్టార్ హీరోయిన్ అయిన సమంత, కాజల్, పూజ హెగ్డే ,రకుల్ ప్రీత్ సింగ్ లు ఐటెం సాంగ్స్ చేశారు.కానీ త్రిమాత్రం ఐటెం సాంగ్స్ చేయలేదు.కానీ త్రిష కెరియర్ లో ఫర్ ది ఫస్ట్ టైం గోట్ మూవీలో విజయ్ కోసం ఐటెం సాంగ్ చేస్తోందట.ఇక ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ వెంకట్ ప్రభు చెప్పారు. అయితే త్రిష పాత్రని ఐటెం సాంగ్ అని చెప్పకుండా గెస్ట్ అప్పీరియన్స్ ల అని చెబుతున్నారు.(Vijay)