Tamannaah: ఏంటి తమన్నా కి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు తీసి ప్రియుడు విజయ్ వర్మ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఇదెక్కడి విచిత్రం.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు కదా..అలాంటిది ఆమె ప్రైవేట్ ఫొటోస్ దాచిపెట్టడం ఏంటి అని ఈ విషయం తెలిసిన చాలా మంది షాక్ అవుతారు. మరి దీని వెనుక ఉన్న అసలు ఏంటి.. నిజంగానే తమన్నా కి సంబంధించిన 5000 ప్రైవేట్ ఫోటోలు విజయ్ వర్మ ఫోన్లో ఉన్నాయా అనేది ఇప్పుడు చూద్దాం.. తమన్నా విజయ్ వర్మలు 2023 న్యూ ఇయర్ వేడుకల్లో ఆడి పాడి అందరి ముందు తమ బంధాన్ని బహిరంగంగా బయటపెట్టారు.
Is Tamannaah boyfriend blackmailing her by taking private photos
అయితే గోవాలో ఎంజాయ్ చేసిన ఈ జంట కి సంబంధించిన వీడియోలు ఒక్కసారిగా వైరల్ అవ్వడంతో తమన్నా సీక్రెట్ వ్యవహారం కాస్త బట్టబయలైంది. అయితే కొద్దిరోజులు ఈ ప్రేమ ని సీక్రెట్ గా మెయింటైన్ చేసిన ఈ జంట ఆ తర్వాత తమ రిలేషన్ ని బయట పెట్టేసింది.ఇక దానికి కారణం ఏంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ చెప్పుకొచ్చారు. చాలామంది తమ ప్రేమ,పెళ్లిని రహస్యంగా ఉంచుతారు.(Tamannaah)
Also Read: Kajal Aggarwal: కాజల్ ని అక్కడ పట్టుకొని ముద్దు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.?
కానీ నాకు అలా చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రియురాలితో ఎక్కడికైనా వెళ్లినా కూడా ఇబ్బందే. ఎందుకంటే ఎవరు చూస్తారో ఎక్కడ ఫోటోలు తీస్తారో అని భయం. అంతేకాకుండా మనకు నచ్చిన ప్రదేశాలలో కలిసి ఫోటోలు కూడా తీయలేం.అందుకే మేము మా ఇద్దరు లవ్ మేటర్ ని అందరికీ చెప్పేసాం. ఇక తమన్నాతో నేను కలిసి ఉన్న దాదాపు 5వేల ఫోటోలు నా ఫోన్లో ఉన్నాయి.
అవి ఇప్పటివరకు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ బయట పెట్టలేదు.ఎందుకంటే అవి మాకు చాలా పర్సనల్.అందుకే ఆ ఫోటోలను ఇప్పటివరకు బయట పెట్టలేదు అంటూ విజయ్ వర్మ చెప్పుకొచ్చారు. ఇక విజయ్ వర్మ మాటలు విన్న కొంతమంది నెటిజన్స్ తమన్నా వదిలేస్తే విజయ్ వర్మ ఆ ఫోటోలు చూయించి తమన్నా ని బ్లాక్మెయిల్ చేస్తాడు కావచ్చు అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.(Tamannaah)