Sunil Heroine Secreat relation

Heroine: ఈ హీరోయిన్ తెలుగులో ఎక్కువగా నటించలేదు. కానీ ఈమె నటించిన తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే ఎక్కువగా ఎఫైర్స్ ద్వారానే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది.అంతే కాదు సుచీ లీక్స్ పేరుతో ఈ హీరోయిన్ పేరు మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

Sunil Heroine Secreat relation

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకొని అర్ధరాత్రి రిసార్ట్ కి కూడా వెళ్ళింది అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది చూస్తే..సునీల్ నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన తడాఖా మూవీ అందరికీ తెలుసు.ఈ సినిమాలో నాగచైతన్య తమన్నా మెయిన్ హీరో హీరోయిన్ గా చేస్తే సెకండ్ హీరోగా సునీల్ సెకండ్ హీరోయిన్ గా ఆండ్రియా జెర్మియా నటించింది..(Heroine)

Also Read: Ester Noronha: సింగర్ నోయల్ నిజస్వరూపం.. ముగ్గురు అమ్మాయిలతో ఒకేసారి ఆ పని.?

అలా తెలుగులో ఈ ముద్దుగుమ్మ కి ఈ సినిమా ద్వారా పాపులారిటీ లభించింది.అయితే అలాంటి ఈ హీరోయిన్ సుచీ లిక్స్ ద్వారా కోలీవుడ్లో సంచలనం సృష్టించింది. ఈమెకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు బయటపడడంతో ఒక్కసారి గా ఈ హీరోయిన్ పేరు మీడియాలో వైరల్ అయింది. మరి ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కి సంబంధించిన సీక్రెట్ ఫోటోలు ఎన్నో బయటపడ్డాయి. అయితే అనిరుద్ ని ఆండ్రియా పెళ్లి చేసుకుంటుంది అనుకున్నప్పటికీ వారి పెళ్లి జరగలేదు.

Sunil Heroine Secreat relation

అయితే వయసులో ఆండ్రియా కంటే అనిరుధ్ చిన్నవాడు. అలా వీరి బంధం సెట్ అవ్వలేదు అని అనిరుధ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తాజాగా ఈ హీరోయిన్ గురించి కోలీవుడ్ లో మరో వార్త వినిపిస్తోంది. కోలీవుడ్ ప్రముఖ హీరోతో ఆండ్రియా రిలేషన్ లో ఉందని, అర్ధరాత్రి రిసార్ట్ లోకి వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది అంటూ కోలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఇక కోలీవుడ్ ప్రముఖ హీరో ఎవరో త్వరలోనే బయటపడతాయని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.(Heroine)