CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు… సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై… తిరుగుబాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో… గెలిచి కొంత మంది టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారు. CM Revanth Reddy

10 MLAs rebel against CM Revanth Reddy

అయితే ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన… కట్టడాలను కూల్చివేసేందుకు హైడ్రా రంగంలోకి దిగిందని సమాచారం.దీంతో… ఇటీవల కాంగ్రెస్లో చేరిన హైదరాబాద్ ఎమ్మెల్యేలు… ఏకమై…రేవంత్ రెడ్డి సమావేశానికి.. వెళ్లకుండా తిరుగుబాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. CM Revanth Reddy

Also Read: Congress: కాంగ్రెస్ లో చేరిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే పై కోడిగుడ్లతో దాడి ?

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో తాజాగా…. రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి కచ్చితంగా హైదరాబాదులో ఉన్న ఎమ్మెల్యేలు హాజరు కావాలి.కానీ రేవంత్ రెడ్డి వ్యవహారం, ఆయన తీరు నచ్చక ఎవరూ కూడా హాజరు కాలేదట. అసలు టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి అస్సలు పట్టించుకోవడం లేదట. CM Revanth Reddy

ఈ ఎమ్మెల్యేలంతా మళ్లీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు దగ్గరికి వెళ్లాలని అనుకుంటున్నారట. వారితోపాటు కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా తీసుకువెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ తతంగమంతా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేస్తున్నట్లు సమాచారం. ఆయన సీఎం రేవంత్ రెడ్డి కి వెన్నుపోటు పొడిచేలా కనిపిస్తోంది. మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. CM Revanth Reddy