Actress sensational comments on Nithya Menen

Nithya Menen: నిత్యామీనన్… మలయాళీ బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన సహజ నటనతో ఈ మధ్యనే నేషనల్ అవార్డుని సైతం అందుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తన హైట్, వెయిట్, పర్సనాలిటీని పక్కనపెట్టి కేవలం తన నటనతోనే అవకాశాలను అందుకుంటుంది. కేవలం హీరోయిన్ గానే కాదు బాలనాటిగా ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Actress sensational comments on Nithya Menen

అయితే బాలనటిగా చేసే సమయంలో నిత్యమీనన్ కి ఒక చేదు అనుభవం ఎదురయిందట. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఓ సీనియర్ నటి బయటపెట్టింది. విషయంలోకి వెళ్తే.. సీనియర్ నటి మాలా పార్వతి తాజాగా మాలీవుడ్ లో వచ్చిన క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్లు చేసింది.నేను ఓ సినిమాలో నిత్యామీనన్ కి తల్లి పాత్ర పోషించాను. ఆ సినిమాలో నిత్యమీనన్ నాన్సీ అనే పాత్రలో నా కూతురుగా నటించింది. అయితే ఇదే మూవీలో నాకు భర్తగా నాన్సీకి తండ్రిగా నటించిన ఓ నటుడు నిత్యమీనన్ ని తండ్రి అనే భావనతో టచ్ చేయకుండా అసభ్యంగా టచ్ చేస్తూ ఒక రకమైన సుఖాన్ని అనుభవించాడు. (Nithya Menen)

Also Read: Heroine: పెళ్లి కాకుండానే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న నాని హీరోయిన్.. షేప్స్ మొత్తం మారిపోయి.?

అంతేకాదు అటు నిత్యామీనన్ ని టచ్ చేస్తూనే నన్ను కూడా అక్కడక్కడ ముట్టుకున్నాడు.దాంతో ఆయన టచ్ నాకు అంతగా నచ్చలేదు.అయితే నేను పడుతున్న ఇబ్బంది చూసి డైరెక్టర్ కూడా నన్ను ఆయన ముట్టుకోకుండా చేసే సన్నివేశాలను తెరకెక్కించారు. కానీ ఆ సినిమా షూటింగ్లో మాత్రం నేను ఇబ్బందులు పడ్డాను.దాంతో ఆ సినిమా లో సరిగ్గా నటించలేకపోయాను. అంతే కాదు ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు శారీరకంగా,మానసికంగా ఎంతగానో టార్చర్ అనుభవించాను

Actress sensational comments on Nithya Menen

అంటూ నటి మాల పార్వతి సంచలన కామెంట్స్ చేసింది.అయితే మాల పార్వతి నిత్యమీనన్ కాంబినేషన్లో వచ్చిన సినిమాకి శిబిమలైయిల్ దర్శకత్వం వహించారని కూడా చెప్పింది. దాంతో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏంటి.. నిత్యమీనన్ నాన్సీ పాత్రలో నటించిన ఆ మూవీ ఏంటి..అందులో వీరితో అసభ్యంగా ప్రవర్తించిన ఆ నటుడు ఎవరు అని సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు పెడుతున్నారు.(Nithya Menen)