Sai Pallavi secret love.. loving that boy for 10 years

Sai Pallavi: సౌత్ లో లేడి పవర్ స్టార్ పేరు వినగానే అందరికీ సహజనటిగా ప్రస్తుత జనరేషన్ లో పేరు తెచ్చుకున్న సాయి పల్లవి గుర్తుకొస్తుంది. ఆమె తన సహజ నటనతో ఎంతో మంది అభిమానులను కట్టిపిడేస్తుంది. అయితే అలాంటి సాయి పల్లవి ఇప్పటివరకు ఎలాంటి కాంట్రవర్సీలలో కూడా ఇరుక్కుకోలేదు.

Sai Pallavi secret love.. loving that boy for 10 years

కానీ ఫస్ట్ టైం ఓ ఇంటర్వ్యూలో తాను పది సంవత్సరాలుగా ఓ వ్యక్తి ప్రేమలో మునిగిపోయాను అంటూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ ఎలాంటి లవ్ అఫైర్స్ లేవు సింగిల్ అని అనుకుంటున్న సాయి పల్లవి ఎవరి ప్రేమలో ఉంది.. ఆమె సింగిల్ కాదా అనేది ఇప్పుడు చూద్దాం.. (Sai Pallavi)

Also Read: Aamani: ఆ పార్ట్ పై మచ్చ.. బట్టలు పూర్తిగా విప్పి చూపించమన్న డైరెక్టర్.?

ఫిదా, లవ్ స్టోరీ, విరాటపర్వం, గార్గి, శ్యాం సింగరాయ్,ఎంసీఏ,మారి వంటి ఎన్నో సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు మహాభారతం అంటే చాలా ఇంట్రెస్ట్.అందుకే నేను గత 17 సంవత్సరాల నుండి మహాభారతం గురించి ఎన్నో అంశాలు నేర్చుకున్నాను. నేను గత పది సంవత్సరాలుగా అర్జునుడి కుమారుడు అభిమన్యుతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాను.

Sai Pallavi secret love.. loving that boy for 10 years

ఆయన అంటే నాకు చాలా ఇష్టం అంటూ సాయి పల్లవి చెప్పింది. అయితే సాయి పల్లవి మాటలు విన్న చాలా మంది నెటిజన్స్ ఇదేంటి ఎవరైనా మనుషులను ప్రేమిస్తారు.. కానీ సాయి పల్లవి ఏంటి కాస్త డిఫరెంట్ గా అభిమన్యుని ప్రేమించానంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక ప్రస్తుతం సాయి పల్లవి తండేల్, అమరన్, రామాయణ్ వంటి సినిమా షూటింగ్స్ లో బిజీ గా ఉంది.(Sai Pallavi)