KCR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీని బతికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.జాతీయ పార్టీలకంటే లోకల్ పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందని కొంతమంది భావిస్తున్నారు.ఇక ఆ దిశగానే గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతోంది. KCR

Sunil Kanugulu entering the field for KCR

ఇందులో భాగంగానే కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిసునీల్ కనుగొలును రంగంలోకి దించేందుకు గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెడీ అయ్యారట. ఇందుకోసం ఇప్పటికే సునీల్ కొనుగోలును… చర్చలకు ఆహ్వానించారట కేసీఆర్. KCR

Also Read: Perni Nani: పేర్ని నానిపై జనసేన దాడి?

ఇక ఈ ఆఫర్కు సునీల్ కొనుగోలు కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే కెసిఆర్ ఫామ్హౌస్కు సునీల్ కొనుగోలు వెళ్ళనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ పార్టీని గెలిపించేందుకు సునీల్ కనుగోలు.. పనిచేయబోతున్నారన్నమాట. ఒకవేళ ఇదే నిజమైతే కచ్చితంగా గులాబీ పార్టీకి మళ్ళీ మంచి ఫామ్ వస్తుందని అంటున్నారు. KCR

సునీల్ కొనుగోలుకు మంచి పొలిటికల్ చరిత్ర ఉంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు సునీల్ కొనుగోలు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ను తెలంగాణలో కూడా… తీసుకురావడంలో కృషి చేశాడు. అందుకే కేసిఆర్ స్కెచ్ వేసి మరి… సునీల్ కనుగోలను కొనుగోలు చేస్తున్నారట. KCR