Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ గర్భవతి అయితే ఆ డైరెక్టర్ అసహ్యించుకున్నాడా.. తల్లి కావడం అనేది ఆడ జన్మకు పరిపూర్ణత..అలాంటిది ఐశ్వర్య రాయ్ గర్భవతి అయితే అసహ్యించుకున్న ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఐశ్వర్య రాయ్ ప్రేగ్నెంట్ అవ్వడం స్టార్ డైరెక్టర్ ఆర్జీవికి అస్సలు ఇష్టం లేదట. అయితే ఆమె గర్భవతి అనే విషయం బయటపడ్డాక ఆమెకు ఒక లాంగ్ టెక్స్ట్ మెసేజ్ పెట్టాడట ఆర్జీవి.
Aishwarya Rai was pregnant but hated by the director
ఇక అందులో ఏం పెట్టాడంటే.. మీలాంటి హాట్ హీరోయిన్స్ గర్భవతులు అయితే మీ షేప్స్ అన్ని కోల్పోతారు. అందుకే మీలాంటి హాట్ హీరోయిన్స్ ప్రెగ్నెంట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను మిమ్మల్ని అసహ్యించుకుంటున్నాను. చాలామంది అమ్మాయిల్ని పిల్లల్ని కనడానికే చూస్తారు.కానీ పిల్లల్ని కనడం కోసమే అమ్మాయిలు పుట్టలేదు కదా.. (Aishwarya Rai )
Also Read: Radhika: కమల్ హాసన్ నీచుడు.. ముద్దు కోసం నన్ను నా కోడల్ని టార్చర్..?
హాట్ హీరోయిన్స్ పిల్లల్ని కనడం వల్ల వారి అందం మొత్తం పోతుంది. పిల్లల వల్ల అందం పోయి షేప్స్ అన్ని మారిపోయి హాట్ హీరోయిన్ కాస్త ఆంటీలా మారిపోతుంది.అందుకే మీరు ప్రెగ్నెంట్ అవ్వడం నాకు ఇష్టం లేదు.అయితే మీకు మీ భర్తకు ప్రెగ్నెన్సీ అవ్వడం ఇష్టమైతే నేను కూడా ఇష్టం ఉన్నట్టే నటిస్తాను. అంటూ ఒక పెద్ద టెక్స్ట్ మెసేజ్ ఐశ్వరరాయ్ కి ఆర్జీవి పెట్టారట.
అయితే ఐశ్వర్య కి పెట్టిన మెసేజ్ కి ఐశ్వర్య ఐ లవ్ యు టూ రాము అంటూ రిప్లై ఇచ్చిందట.అయితే అప్పటి మ్యాటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవడంతో ఆర్జీవి పై కొంతమంది నెటిజెన్స్ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఐశ్వర్య తల్లయితే మీకు వచ్చిన చిక్కేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Aishwarya Rai )