Anchor Rashmi who is ready for marriage.. Post saying new journey

Rashmi: జబర్దస్త్ యాంకర్ గా ఫేమస్ అయిన రష్మి గౌతమ్ పెళ్ళంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పటివరకు రష్మి గౌతమ్ పెళ్లి చేసుకోలేదు. ఇక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో హిట్ పెయిర్ గా ప్రభాస్ అనుష్కల తర్వాత సుధీర్ రష్మి ల జోడికే ఉంది. అయితే అలాంటి ఈ జంట పెళ్ళంటూ కూడా ఎన్నో వార్తలు వినిపించాయి. కానీ సుధీర్ గాని రష్మీ గాని ఈ విషయంలో ఎలాంటి పాజిటివ్ కామెంట్స్ చేయలేదు.

Anchor Rashmi who is ready for marriage.. Post saying new journey

కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే రొమాన్స్ చేసి కెమిస్ట్రీ బాగుండాలని ఉంటాము. కానీ ఆఫ్ స్క్రీన్ లో మాకు ఇద్దరికీ అలాంటి సంబంధం ఏమీ లేదు అని చెబుతూ ఉంటారు. అయితే తాజాగా రష్మి గౌతమ్ పెళ్ళంటూ సోషల్ మీడియాలో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. దానికి ప్రధాన కారణం కూడా రష్మీ గౌతమ్ చేసిన ఓ పోస్టే.మరి ఇంతకీ రష్మీ గౌతమ్ నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా అనేది ఇప్పుడు చూద్దాం. (Rashmi)

Also Read: Venkatesh: నీకు యాక్టింగే రాదంటూ వెంకటేష్ ని అవమానించిన డైరెక్టర్.?

జబర్దస్త్ యాంకర్ రష్మీ జబర్దస్త్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. ఇక ఈమె కేవలం జబర్దస్త్ యాంకర్ మాత్రమే కాదు. సినిమాల్లో హీరోయిన్గా కూడా నటిస్తోంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన అందమైన ఒక ఫోటోని షేర్ చేస్తూ కొత్త జ్ఞాపకాలకు కొత్త ఆరంభం అంటూ ఒక సంచలన క్యాప్షన్ జోడించింది.

Anchor Rashmi who is ready for marriage.. Post saying new journey

అయితే ఈ క్యాప్షన్ చూసిన చాలా మంది నెటిజన్స్ రష్మీ గౌతమ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, అందుకే కొత్త ఆరంభం కొత్త జ్ఞాపకాలు అంటూ పోస్ట్ పెట్టింది అని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. మరి రష్మీ పెళ్లి వార్తలు ఇప్పటికైనా నిజమవుతాయా అనేది చూడాలి.(Rashmi)

https://www.instagram.com/p/C_XbSo8S17f/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==