Amitabh Bachchan: కాకి యొక్క అడ్వాన్స్ బుకింగ్ సూపర్ క్యాప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అనేక సోలు బుకింగ్స్ స్టార్ట్ అయిన క్షణాల్లోనే అమ్ముడుపోయాయి. ఇక ప్రభాస్ మూవీకి ఇది పెద్ద విషయం ఏమి కాదు. తన గత చిత్రాలకి కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.

Although Amitabh Bachchan apologized to the darling fans

మేకర్స్ ప్రభాస్ అండ్ దీపిక పడుకునే, కమల్ హాసన్ మరియు అమితాబచ్చన్ తో పాటు నిర్మాతలు కూడా ఇటీవల ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించి కల్కిపై మరింత అవగాహన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఇంటర్వ్యూలో అమితాబచ్చన్ ప్రభాస్ అభిమానులకి క్షమాపణలు తెలియజేశారు.

Also Read: Chapati flour: వాట్.. చపాతి పిండిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఇంత డేంజరా..?

అమితాబచ్చన్ మాట్లాడుతూ..” నాగి ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు అతను నా పాత్ర ఎలా ఉండబోతుంది ప్రభాస్ అలా ఉండబోతున్నాడు అనే చిత్రాన్ని తీసుకువచ్చారు. నేను ది ప్రభాస్ నీ తరిమికొట్టే భారీ వ్యక్తిని.

Although Amitabh Bachchan apologized to the darling fans

ప్రభాస్ అభిమానులందరికీ మై హాత్ జోడ్ కే మాఫీ మాంగ్ రహే హాయ్ (నేను చేతులు జోడించి క్షమాపణలు అడుగుతున్నా). సినిమాలు నేనేం చేస్తున్నాను మీరు చూసిన తర్వాత నన్ను మోసపోతా కోయకండి ” అంటూ తెలియజేశారు. ప్రజెంట్ అంతా వచ్చిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Amitabh Bachchan)