Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి… సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ పెద్ద షాక్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిన లిస్టును పక్కకు పెట్టి… ఉత్తంకుమార్ రెడ్డి రిఫర్ చేసిన వ్యక్తికి పిసిసి పదవి ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. Revanth Reddy
Mahesh Kumar Goud appointed as new Telangana Congress president Revanth Reddy
వాస్తవంగా తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిపై గత మూడు నెలలుగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నుంచి… నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటోంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలుగురు పేర్లను సిఫారసు చేశారట. అందులో వి హనుమంతరావు, సురేష్ శెట్కర్, మహేష్ గౌడ్, మధు యాష్ ఉన్నట్లు సమాచారం. Revanth Reddy
Also Read: Professor Nageswara Rao: రేవంత్ ప్రభుత్వంలో ప్రొ. నాగేశ్వరరావుకు కీలక పదవి ?
అయితే ఈ నలుగురు పేర్లను కాదని.. మహేష్ గౌడ్ కు పదవి దక్కింది. అయితే ఉత్తంకుమార్ రెడ్డి ఈ లాబీయింగ్ నడిపించారట. రేవంత్ రెడ్డి కి సంబంధించిన మనిషిని పిసిసి అధ్యక్షులుగా పెడితే తెలంగాణలో ఏం జరుగుతుందో ఢిల్లీకి తెలియదని… అధిష్టానం భావించిందట. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి సిఫారసు చేసిన పేర్లను పక్కకు పెట్టిందట. Revanth Reddy
అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడానికి రేవంత్ రెడ్డి కారణమని… ఓ రిపోర్ట్ కూడా అధిష్టానానికి అందిందట. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని.. అసలు శిక్షలు కాంగ్రెస్ వాది అయిన మహేష్ గౌడు కు పదవి దక్కిందని సమాచారం. Revanth Reddy