The heroine who wanted to marry Tamannaah

Tamannaah: అప్పుడప్పుడు కొంతమంది హీరోయిన్లు మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. అయితే ఓ హీరోయిన్ కూడా అలాంటి మాటలే మాట్లాడింది.. అవేంటంటే ఓ ఈవెంట్లో స్టార్ హీరోయిన్ తమన్నాని పెళ్లి చేసుకుంటాను అంటూ అందరూ ఆశ్చర్యపోయే మాటలు మాట్లాడింది ఓ హీరోయిన్. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. తమన్నాని పెళ్లి చేసుకోవడం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

The heroine who wanted to marry Tamannaah

మిల్కీ బ్యూటీ తమన్నాను పెళ్లి చేసుకుంటాను అని బహిరంగంగానే చెప్పిన ఆ హీరోయిన్ ఎవరో కాదు కమల్ హాసన్ కూతురు శృతిహాసన్.. అవును మీరు వినేది నిజమే. ఎందుకంటే శృతిహాసనే ఈ విషయాన్ని ఓ ఈవెంట్లో బయట పెట్టింది.. ఓ యాంకర్ వచ్చి మీరు అబ్బాయి అయితే ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోయిన్ తో డేటింగ్ కి వెళ్తారు అని అడగగా .. (Tamannaah)

Also Read: Tamannaah: విజయ్ వర్మ కంటే ముందు ఆ ఇద్దరితో సె** చేశా.. తమన్నా బోల్డ్ కామెంట్స్.?

నేను అబ్బాయి అయితే కచ్చితంగా నా బెస్ట్ ఫ్రెండ్ తమన్నాతో డేటింగ్ చేసేదాన్ని. డేటింగ్ మాత్రమే కాదు పెళ్లి కూడా చేసుకునేదాన్ని.ఎందుకంటే నాకు తమన్నా అంటే చాలా ఇష్టం.ఆమె చాలా మంచి అమ్మాయి. అందుకే తమన్నాని అంతా ఈజీగా వదులుకునేదాన్ని కాదు.

The heroine who wanted to marry Tamannaah

ఎలా అయినా సరే పెళ్లి చేసుకునేదాన్ని అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.ఇక తమన్నా, శృతిహాసన్ లు బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరూ టైం దొరికినప్పుడల్లా తరచూ కలుసుకుంటూ పార్టీలు పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.(Tamannaah)