Heroine relation with Bigg Boss Host

Bigg Boss: అప్పుడప్పుడు కొంతమంది సెలబ్రెటీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడితే మరికొంతమంది సెలబ్రిటీల గురించి ఎవరికీ తెలియని షాకింగ్ విషయాలు బయటపడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఓ బిగ్ బాస్ హోస్టుతో హీరోయిన్ నడిపిన రహస్య వ్యవహారం గురించి సోషల్ మీడియాలో ఒక సంచలనం బయటపడింది.

Heroine relation with Bigg Boss Host

బిగ్ బాస్ హోస్ట్ తో హీరోయిన్ శృంగారం చేసిందనే మ్యాటర్ బయటపడడంతో ప్రస్తుతం ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తోంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆ బిగ్ బాస్ హోస్ట్ ఎవరూ అనే సంగతి ఇప్పుడు చూద్దాం.. చాలా సంవత్సరాలుగా హిందీ బిగ్ బాస్ కి హోస్టుగా చేస్తున్న సల్మాన్ ఖాన్ ఓ హీరోయిన్ తో శృంగారం చేశారు అని తెలుస్తోంది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు మన్నారా చోప్రా.. (Bigg Boss)

Also Read: Chinmayi: అసభ్య ఫోటోలు పంపి రమ్మన్నాడు.. స్టార్ సింగర్ బాగోతం బయటపెట్టిన చిన్మయి..?

నటి మన్నారా చోప్రా ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటేనే ఉంటుంది. గతంలో డైరెక్టర్ ముద్దు పెట్టిన వివాదంలో ఈ హీరోయిన్ ఇరుక్కుంది. అలాగే తాజాగా బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ తో ఫామ్ హౌస్ లో శృంగారం చేసింది అనే వార్తతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక హిందీలో జరిగిన బిగ్ బాస్ 17 లో కంటెస్టెంట్ గా వెళ్లిన మన్నారా చోప్రా తన ఆటతో అందంతో చివరి వరకు నెట్టుకొచ్చింది.

Heroine relation with Bigg Boss Host

అయితే బిగ్ బాస్ లో మన్నారా కి అవకాశం రావడానికి సల్మాన్ ఖాన్ అని,సల్మాన్ ఖాన్ తో ఆమె ఫామ్ హౌస్ లో శృంగారం చేయడం వల్లే ఆమెకు ఆ అవకాశం వచ్చింది అంటూ సంచలన విషయం బయటపడింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.ఎందుకంటే ఈ విషయం బయట పెట్టింది బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సందు. అయితే ఉమైర్ సందు మాటల్లో ఎలాంటి నిజం ఉండదు. ఆయన సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడం కోసమే ఇలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారు. అలా తాజాగా సల్మాన్ ఖాన్,మన్నారా చోప్రాల మీద ఈయన కన్ను పడింది.(Bigg Boss)