Producer relation with artist

Producer: చాలామంది సినీ ముసుగు వేసుకొని ఎన్నో దారుణాలు చేస్తూ ఉంటారు. పెద్దవారి ముసుగులో ఎన్నో దారుణాలకు పాల్పడుతూ దొరకనంతవరకు దొర దొరికాక దొంగ అన్నట్లుగా ఉంటారు.. అయితే తాజాగా ఈ నిర్మాత వ్యవహారం కూడా అలాగే ఉంది. ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి పేరున్న ఓ వ్యక్తి బాగోతం తాజాగా బయటపడింది.

Producer relation with artist

అయితే రీసెంట్ గానే ఓ జూనియర్ ఆర్టిస్ట్ తో నిర్మాత నడిపించిన రహస్య బంధం బయటపడింది.. ఇండస్ట్రీలో పేరున్న ఓ నిర్మాత జూనియర్ ఆర్టిస్టుని ప్రేమ పేరుతో వాడుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఆమెను అన్ని విధాలా వాడుకొని చివరికి గర్భం దాల్చాక నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పాడట. (Producer)

Also Read: Hema: రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకొని ఆ పని చేసింది.. బాంబు పేల్చిన పోలీసులు..?

అంతే కాదు రీసెంట్ గానే ఆమెకి ఓ బాబు కూడా పుట్టాడట.అయితే ఆ ఆర్టిస్ట్ ఈ విషయాన్ని పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చిందని తెలుస్తుంది.అయితే ఆ నిర్మాత గత కొద్ది రోజులుగా తెరకెక్కిస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో అప్పులన్నీ పెరిగిపోయాయి. దీంతో అప్పుల వాళ్ళ నుండి తలదాచుకోవడం కోసం విదేశాలకి పారిపోయినట్టు తెలుస్తుంది.

Producer relation with artist

ఇక ఆ నిర్మాత పై ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఏ క్షణాన ఇండియాకి తిరిగి వచ్చినా కూడా అరెస్ట్ అవ్వడం ఖాయం అంటూ సినీ ఇండస్ట్రీలోని కొంతమంది గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి నిర్మాత చేసిన తప్పును తెలుసుకొని ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకుంటే మంచిది.లేకపోతే ఆయన పరిస్థితి మరో విధంగా ఉంటుందని అర్థమవుతుంది.(Producer)