Rajendra Prasad second marrige rumours

Rajendra Prasad: సీనియర్ నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిలో రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు..హాస్యనటుడుగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ చాలామంది యాక్షన్ సినిమాలతో హీరోలుగా కొనసాగుతున్న తరుణంలో హాస్యాన్ని పండిస్తూ హాస్య నటుడుగా స్టార్ అయ్యారు. అయితే అలాంటి ఈయన ప్రస్తుతం స్టార్ హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో అలాగే కొన్ని సినిమాల్లో మెయిన్ రోల్స్ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ చేసిన మాయలోడు, అహనా పెళ్ళంట, అప్పుల అప్పారావు వంటి సినిమాలు ఈయనకు ఇండస్ట్రీలో స్టార్డం ని తీసుకొచ్చాయి.

Rajendra Prasad second marrige rumours

రాజేంద్రప్రసాద్ కేవలం నటుడు మాత్రమే కాదు నిర్మాతగా..సంగీత దర్శకుడుగా కూడా ఇండస్ట్రీలో కొనసాగారు. అయితే అలాంటి రాజేంద్ర ప్రసాద్ సీనియర్ ఎన్టీఆర్ సలహాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈయన విజయ చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈయన సినిమాల్లోకి వచ్చాక ఎన్నో రూమర్స్ వినిపించాయి. రాజేంద్రప్రసాద్ షూటింగ్ సెట్లో హీరోయిన్ లను వేధిస్తాడని ఓ టాక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపించింది. అంతేకాదు అప్పారావు డ్రైవింగ్ స్కూల్ మూవీ లో రాజేంద్రప్రసాద్ తో నటించిన మాళవిక ఈయనపై ఇండస్ట్రీలో ఫిర్యాదు కూడా చేసింది.(Rajendra Prasad)

Also Read: Meena: విడాకులైన హీరోని రెండో పెళ్లి చేసుకోబోతున్న మీనా.. థాంక్యూ సో మచ్ అంటూ..?

అంతేకాదు ఈయన చేసిన పనికి పూర్తిగా సినిమాలకే గుడ్ బై చెప్పిందనే టాక్ అప్పట్లో వినిపించింది. ఇక ఈ హీరోయిన్ మాత్రమే కాకుండా అప్పట్లో కొంతమంది హీరోయిన్లు కూడా ఈయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.ఈ విషయాలన్నీ పక్కన పెడితే రాజేంద్రప్రసాద్ అప్పట్లో తన భార్యకు విడాకులు ఇచ్చి మరో హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనే టాక్ వినిపించింది.

Rajendra Prasad second marrige rumours

ఇక ఆ హీరోయిన్ రజిని.. రాజేంద్రప్రసాద్ రజినీ కాంబినేషన్లో ఎక్కువ చిత్రాలు రావడంతో వీరి మధ్య ఈ టాక్ వినిపించిందని అటు రజినీతో పాటు ఇటు రాజేంద్రప్రసాద్ కూడా కొన్ని ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అయితే వీరిద్దరు మాత్రం అప్పట్లో రెండో పెళ్లి చేసుకోవాలని చూసారంటూ ఇండస్ట్రీ జనాలు చెబుతూ ఉంటారు.కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో నాకు రజనీపై అలాంటి ఉద్దేశం లేదు ఆమె అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది అంతే అని క్లారిటీ ఇచ్చారు.(Rajendra Prasad)