That hero tortured me..Heroine sensational comments

Heroine: చాలామంది హీరోయిన్లు అక్కరకు రాని సంబంధాలు పెట్టుకొని ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అలా ఎంతోమంది నటీమణులు పెళ్లయి పిల్లలు ఉన్నారనే విషయం తెలియక నటులు, నిర్మాతలు, దర్శకులతో సంబంధం పెట్టుకొని ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు.కొంతమంది హీరోయిన్లు అయితే వారికి పెళ్లయి పిల్లలు ఉన్నారు

That hero tortured me..Heroine sensational comments

అనే విషయం తెలిసినా కూడా వారితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇబ్బందులకు గురవుతారు. అయితే ఈ హీరోయిన్ పరిస్థితి కూడా అలాగే తయారైందట.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు తడాఖా మూవీలో సునీల్ కి భార్యగా నటించిన ఆండ్రియా జెర్మియా.తెలుగులో అంతా ఫేమస్ నటి కాకపోయినప్పటికీ తమిళ,మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా..సింగర్ గా.. (Heroine)

Also Read: Ramya Krishnan: ఆ డైరెక్టర్ తో ఎఫైర్.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. 75 లక్షలతో మ్యాటర్ సెటిల్.?

ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన ఆండ్రియా జెర్మియా గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ తో పెట్టుకున్న ఎఫైర్ కారణంగా మీడియాలో వార్తల్లో నిలిచింది. అయితే ఆ రిలేషన్ చెడిపోయాక ఓ పెళ్లయిన వ్యక్తితో ఆండ్రియా అక్రమ సంబంధం పెట్టుకుందట.అయితే ఆ వ్యక్తితో చాలా ఇబ్బందులు పడ్డానని..

That hero tortured me..Heroine sensational comments

శారీరక సుఖం కోసం ఆయన నన్ను చాలా టార్చర్ చేసేవాడు అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పి బాధపడింది ఆండ్రియా. అంతేకాదు ఆయన పెట్టిన టార్చర్ వల్ల ఎన్నో రోజులు డిప్రెషన్ లోకి వెళ్లి పిచ్చిదానిలా తయారయ్యాను. కానీ ప్రస్తుతం ఆ వ్యక్తికి నేను దూరంగా ఉన్నాను అందుకే ఆ డిప్రెషన్ నుండి కూడా బయటపడ్డాను అంటూ నటి ఆండ్రియా సంచలన కామెంట్లు చేసింది.(Heroine)