Delhi CM Atishi: దేశ రాజకీయాలు ఒకసారిగా మారిపోవడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేసి మరొకరికి ఆ పదవిని అప్పగించారు అరవింద్ కేజ్రీవాల్. కొన్ని అనువార్య కారణాలవల్ల… తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. Delhi CM Atishi

Delhi CM Atishi Marlena Singh Back Ground

అయితే ఇవాళ అత్యవసరంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆతిశీని ఎన్నుకోవడం జరిగింది. దీంతో రేపు లేదా ఎల్లుండి ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి లెఫ్ట్నెంట్ గవర్నర్ను కలిశారు అరవింద్. Delhi CM Atishi

Also Read: Mp Mithun Reddy: ఎంపీ పదవికి పెద్దిరెడ్డి కొడుకు రాజీనామా?

ఇక ఆయన తన రాజీనామాను ఆమోదం చేయడంతో..ఆతిశీ ముఖ్యమంత్రిగా ఫైనల్ కాబోతున్నారు. అయితే ఆతిశీ… బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. ఆమె మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె తల్లిదండ్రులకు ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేదు. చాలా ఎన్జీవో సంస్థల్లో పనిచేసి గుర్తింపు పొందింది. మంచి విద్యావేత్త. అరవింద్ కేజ్రీవాల్ కు నమ్మిన బంటు. Delhi CM Atishi