RCB Might Target Arjun Tendulkar in IPL 2025

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం అన్ని జట్లు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ టోర్నమెంట్ కోసం ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం కూడా జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో… వేలంలో ఎలాంటి ప్లేయర్లను కొనుగోలు చేయాలి అనే దాని పైన ఐపీఎల్ టీమ్స్.. కసరత్తులు ప్రారంభించాలి. IPL 2025

RCB Might Target Arjun Tendulkar in IPL 2025

ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దీనిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. 17 సంవత్సరాలుగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గెలవలేకపోతున్న.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… ఈసారి ఎలాగైనా కొట్టాలని ఆలోచన చేస్తోంది. IPL 2025

Also Read: Ravichandran Ashwin: అశ్విన్ డేంజర్ బ్యాటింగ్..షాక్ లోకి గంభీర్ ?

దీని కోసం మంచి ప్లేయర్లను మెగా వేలంలో కొనుగోలు చేయాలని అనుకుంటుంది. అయితే హైదరాబాద్ జట్టుకు సంబంధించిన నితీష్ కుమార్ రెడ్డి ని కొనుగోలు చేయాలని ఇప్పటికే ఆర్సీబీ నిర్ణయం తీసుకుందట. ఆయనతోపాటు ముంబై ఇండియన్స్ బౌలర్ అర్జున్ టెండూల్కర్ ను కూడా కొనుగోలు చేయాలని ఫైనల్ డెసిషన్కు వచ్చిందట ఆర్సిబి. ఈ మేరకు కోహ్లీ కూడా సూచనలు చేశారట. IPL 2025