Kalvakuntla Kavitha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత… హాట్ టాపిక్ అయ్యారు.ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జైలు నుంచి వచ్చిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కల్వకుంట్ల కవిత. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసినట్లుగానే… తాను ఒక సంచలన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట. Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha good bye to politics
ప్రస్తుతం రాజకీయాల్లోకి మళ్లీ రియంట్రి ఇస్తే పరిస్థితి బాగాలేదని కల్వకుంట్ల కవితకు ఒక రిపోర్ట్ వచ్చిందట. ప్రజా ప్రతినిధిగా ఎక్కడ పోటీ చేసినా కల్వకుంట్ల కవిత గెలిచే.. అవకాశాలు ఇక్కడ కనిపించడం లేదని సమాచారం. అందుకే ఆమె శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట. Kalvakuntla Kavitha
Also Read: Vijayasai Reddy: బీజేపీ పార్టీలో టీడీపీ విలీనం… ముహూర్తం ఇదే ?
అంతేకాదు తన భర్తతో కలిసి వ్యాపారాలు చూసుకోవాలని కల్వకుంట్ల కవిత డిసైడ్ అయినట్లు సమాచారం. ఏదైనా పండుగలు వస్తే తప్ప కెసిఆర్ ఇంటికి కూడా వెళ్లకూడదని ఆమె డిసైడ్ అయ్యారట. ఇంకా కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉంటే.. ఆ పార్టీకి నష్టమని కూడా కొంతమంది అంటున్నారట. ఇలాంటి నేపథ్యంలో రాజకీయాలు దూరంగా ఉంటున్నారట కల్వకుంట్ల కవిత. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. Kalvakuntla Kavitha