Samsung: మ్యూజిక్ ఫ్రేమ్ వైర్లెస్ స్పీకర్ వంటిది. ఇందులో డిస్ప్లే ఉంటుంది యూజర్లు సాంగ్స్ ప్లే చేసుకునే టైం లో ఫోటోలు డిస్ప్లే అయ్యేలా చేయొచ్చు. ఈ మ్యూజిక్ ఫ్రేమ్ ఫీచర్ల గురించి చూసి చూసేస్తే ఈ గ్యాడ్జెట్ 120 వాట్స్ ఔట్పుట్ డాల్బీ ఆటమ్స్ 2.0 ఛానల్ 6 స్పీకర్లతో సౌండ్ ఎక్స్పాన్షన్ లభిస్తుంది. ఈ గ్యాడ్జెట్ ను గోడకు హ్యాంగ్ చేయడానికి అవుతుంది లేదంటే మీరు టేబుల్ పైన పెట్టుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ మ్యూజిక్ ఫ్రేమ్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ అసిస్టెంట్లకు సపోర్ట్ ఇస్తుంది. వైఫై లేదా బ్లూటూత్ ద్వారా ఈ డివైజ్ ని కనెక్ట్ చేయడానికి అవుతుంది.

Samsung music frame is out

టీవీలకు కూడా కనెక్ట్ చేయడానికి అవుతుంది. యాక్టివ్ వాయిస్ యాంప్లిఫైర్ స్పేస్ ఫిట్ సౌండ్ వాయిస్ ఇన్ హన్సమెంట్ నైట్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అలానే ఇందులో అడాప్ట్ మ్యూజిక్ స్టాండర్డ్ వంటి సౌండ్ మార్పుని కూడా ఇచ్చారు. WIFI బ్లూటూత్ ఎక్స్ వన్ ఆప్టికల్ ఇన్ ట్వంటీ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also read: AP: పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు..!

ఆపిల్ ఎయిర్ ప్లేట్ లోకి కూడా ఈ గ్యాడ్జెట్స్ సపోర్ట్ చేస్తుంది. ఇక దీని ధర విషయానికి వచ్చేస్తే దీని ధర 29,990 గా ఉంది. లిమిటెడ్ టైం ఆఫర్లో భాగంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో 23,990 కి కొనుగోలు చెయ్యచ్చు. అలాగే దీంతో పాటుగా శాంసంగ్ అవుట్ లైట్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది (Samsung).