ITR Filing: చెల్లించాల్సిన పన్ను భారాన్ని భారీగా తగ్గించి పన్ను చెల్లింపుదారులకి ఊరట ఇస్తుంది ఇండక్సేషన్. చాలామందికి దీని గురించి తెలియదు అసలు ఇండక్షన్ అంటే ఏంటి ఇది పన్ను భారాన్ని ఏ విధంగా తగ్గిస్తుంది ఎలా లెక్క పెడతారు వంటి విషయాలని ఇప్పుడు చూద్దాం. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు సరైన సమయం ఇదే .త్వరగా ఐటిఆర్ ఫైల్ చేస్తే వీలైనంత త్వరగా రిఫండ్ వస్తుంది దీంతో చాలామంది తమ చెల్లించాల్సిన పనులు ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇన్వెస్టర్లకు ఇండక్సేషన్ ఒక వరంగా మారింది. చెల్లించాల్సిన పన్ను భారాన్ని తగ్గిస్తుంది, ఇండక్సేషన్ అంటే ఏంటి..? దీని వల్ల ఉపయోగం ఏంటి అనేది చూద్దాం.
Indexation helps for ITR Filing
స్టాక్స్ బాండ్స్ రియల్ ఎస్టేట్ వంటి వాటిలో పెట్టుబడులను ద్రవ్యోల్బణం అనుగుణంగా సర్దుబాటు చేసే ఒక పద్ధతి. సాధారణంగా ఆయన పెట్టుబడుల ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఉంటాయి. కానీ రోజులు గడిచే కొద్ది ద్రవ్యోల్బణం కారణంగా మన వాస్తవ పెట్టుబడి విలువ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో మన పెట్టుబడిని తాజా ధరలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంది. ప్రస్తుతం అధికారికంగా విడుదల చేసే రిటైలర్ ద్రవ్యోల్బణం గణంకాల ఆధారంగా ఇండెక్సేషన్ అంచనాని వేస్తారు. మూలధన పెట్టుబడులపై వచ్చే లాభాలను కచ్చితంగా అంచనా వేయడానికి సహాయం చేస్తుంది.
Also read: AP: పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు..!
ఏడాది క్రితం 100 పెట్టి ఏదైనా కొనుక్కుంటే ఇప్పుడు దాని ధర 120 కి పెరుగుతుంది అనుకుంటే ఇప్పుడు దాన్ని మీరు 10 లాభంతో విక్రయించారంటే 30 లాభం వచ్చినట్లు అవుతుంది కానీ దాని ప్రస్తుత ద్వారా మార్కెట్లో 120 ఈ క్రమంలో కొనుగోలుదారును కొనుగోలు ధరను తాజా ద్రవ్యోల్బణం అనుగుణంగా సర్దుబాటు చేయడానికి ఇండక్సేషన్ కి ప్రభుత్వం అనుమతిస్తుంది. మీరు అమ్మిన ధర నుండి ప్రస్తుత ధర తీసేయాలన్నమాట అంటే అప్పుడు లాభం పది మాత్రమే. ఈ పది పైన మాత్రమే పని చెల్లించాల్సి ఉంటుంది మీకు పన్ను భారం తగ్గుతుంది. అలా కాకుండా మీరు మామూలుగా చూస్తే చాలా తక్కువ ఉంటుంది అలా చేస్తే దీర్ఘకాల పెట్టుబడులకు ఇన్వెస్టర్లు వెనకాడతారు (ITR Filing).